
కరోనా కష్టకాలంలో రైతన్నలకు అండగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా పీఎం కిసాన్ పధకానికి లాక్ డౌన్ ప్యాకేజీ కింద నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కావడంతో లేటెస్ట్‌గా అర్హత పొందినవారితో సహా లబ్దిదారుల అందరి వివరాలను పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. కాగా, ఈ జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే పీఎం కిసాన్ పధకం కింద ఏడాదికి రూ. 6 వేలు అందనున్నాయి. లేట్ ఎందుకు ఆ లిస్టులో మీ పేరు ఉందో.? లేదో తెలుసుకోవడం కోసం కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి.
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx
ఇవి చదవండి:
మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..
సీఎం గారూ.. మద్యం షాపులు తెరవండి.. ఆదాయం వస్తుంది..
కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
కుటుంబంలో ఒక్కరికి మాత్రమే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..
రంజాన్ వేళ.. ముస్లింలకు తీపి కబురు.. ఏపీలో కొన్ని సడలింపులు..