AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌లో కరోనా విళయ తాండవం…కొత్తగా నమోదైన కేసులు చూస్తే షాక్..

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముప్పై ఏడు లక్షల మందికి కరోనా సోకగా.. వీరిలో పన్నెండు లక్షల మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక మరో రెండున్నర లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 నాలుగు గంటల్లో కొత్తగా మరో 1523 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని […]

పాక్‌లో కరోనా విళయ తాండవం...కొత్తగా నమోదైన కేసులు చూస్తే షాక్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 07, 2020 | 9:25 PM

Share

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముప్పై ఏడు లక్షల మందికి కరోనా సోకగా.. వీరిలో పన్నెండు లక్షల మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక మరో రెండున్నర లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 నాలుగు గంటల్లో కొత్తగా మరో 1523 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ అధికారులు ప్రకటించారు. గురువారం నమోదైన కేసులతో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 24 వేలకు దాటింది. ఇక గత 24 గంటల్లో కరోనా బారినపడి మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 564కు చేరింది. అయితే పాక్‌లో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా సింధ్ ప్రావిన్స్‌తో పాటు.. పంజాబ్‌, ఖైబర్‌ ప్రావిన్స్‌, బలుచిస్తాన్‌ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి.

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?