AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సితారతో మహేష్ బాబు ‘టంగ్ – ట్విస్టర్’ గేమ్..

లాక్ డౌన్ కారణంగా సినిమా ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. పిల్లలు, గౌతమ్, సితారలతో కాలక్షేపం చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. పిల్లలతో మహేష్ బాబు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  ఆ ఫోటోలను, వీడియోలను నమ్రత ఎప్పుటి కపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే మహేష్ బాబుకు సితార హెడ్ మసాజ్‌తో పాటు తండ్రిని ఆటపట్టిస్తున్న వీడియోలను షేర్ చేసిన నమ్రత… ఇప్పుడు తాజాగా మహేష్ […]

సితారతో మహేష్ బాబు 'టంగ్ - ట్విస్టర్' గేమ్..
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jun 23, 2020 | 6:35 PM

Share

లాక్ డౌన్ కారణంగా సినిమా ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. పిల్లలు, గౌతమ్, సితారలతో కాలక్షేపం చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. పిల్లలతో మహేష్ బాబు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  ఆ ఫోటోలను, వీడియోలను నమ్రత ఎప్పుటి కపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు.

ఇప్పటికే మహేష్ బాబుకు సితార హెడ్ మసాజ్‌తో పాటు తండ్రిని ఆటపట్టిస్తున్న వీడియోలను షేర్ చేసిన నమ్రత… ఇప్పుడు తాజాగా మహేష్ బాబు, తన కూతురు సితారతో కలిసి చేసిన ఓ సరదా వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఇందులో ప్రిన్స్, సితార కలిసి ‘టంగ్ – ట్విస్టర్’ గేమ్ ఆడారు. ‘ఓడిపోయావ్’ అంటూ‌ తండ్రితో సితార అల్లరి చేయటం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను నమ్రత పోస్ట్ చేశారు. ఇందులో ఎవరు గెలిచారో మీరే చెప్పండి…

Follow Us