AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా బులిటెన్ః మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజే క‌రోనాతో 295 మృతి

మ‌హారాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,888 కొత్త పాజిటివ్ కేసులు నమోదవ్వ‌గా, 295 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,18,711కి, మరణాల సంఖ్య 22,794కి చేరింది. కాగా ఇప్పటి వరకు 5,22,427 మంది కోలుకోగా..

క‌రోనా బులిటెన్ః మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజే క‌రోనాతో 295 మృతి
Maharashtra Coronavirus
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 26, 2020 | 9:00 PM

Share

దేశంలో కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తూనే ఉంది. అటు మ‌హారాష్ట్ర‌లో కూడా కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ప్ర‌తీ రోజూ వేల్లో కొత్త కేసులు, వంద‌ల్లో మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. గ‌త కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ వేలల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,888 కొత్త పాజిటివ్ కేసులు నమోదవ్వ‌గా, 295 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,18,711కి, మరణాల సంఖ్య 22,794కి చేరింది. కాగా ఇప్పటి వరకు 5,22,427 మంది కోలుకోగా, ప్రస్తుతం 1,72,873 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా మ‌హారాష్ట్ర‌లో భారీగానే న‌మోదవుతున్నాయి. శ‌నివారం కూడా కొత్త‌గా 295 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 22,794కు చేరింది.

Read More:

క‌రోనా ఎఫెక్ట్ః ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

సూర్యని కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారుః భార‌తీరాజా

డీప్ కోమాలోనే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

Follow Us
లక్కీ డ్రాలో సీఎం రేవంత్ రెడ్డికి గణపతి లడ్డు.. అవాక్కైన జనం..
లక్కీ డ్రాలో సీఎం రేవంత్ రెడ్డికి గణపతి లడ్డు.. అవాక్కైన జనం..
రాజ పంచకంలో పుట్టిన పిల్లలు అదృష్టవంతులేనా? ఉద్యోగం, ఆస్తిలో..
రాజ పంచకంలో పుట్టిన పిల్లలు అదృష్టవంతులేనా? ఉద్యోగం, ఆస్తిలో..
Weekly Horoscope: ఈ రాశుల వారికి అదృష్టం ఖాయం..
Weekly Horoscope: ఈ రాశుల వారికి అదృష్టం ఖాయం..
చంద్రసిద్ధార్థ్ Vs నివిన్ పౌలీ.. ‘సంచారి’ టైటిల్ హక్కులు ఎవరివి?
చంద్రసిద్ధార్థ్ Vs నివిన్ పౌలీ.. ‘సంచారి’ టైటిల్ హక్కులు ఎవరివి?
నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. ఈసీలో విభేదాల వార్తలకు ఫుల్ స్టాప్..
నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. ఈసీలో విభేదాల వార్తలకు ఫుల్ స్టాప్..
బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. ధరలు డౌన్..
బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. ధరలు డౌన్..
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణ.. నవంబర్ నుంచి పనులు ప్రారంభం!
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణ.. నవంబర్ నుంచి పనులు ప్రారంభం!
అంగారక సంకష్టి చతుర్థి ఎప్పుడు? కష్టాలు తొలగాలంటే ఇలా గణపతి పూజ..
అంగారక సంకష్టి చతుర్థి ఎప్పుడు? కష్టాలు తొలగాలంటే ఇలా గణపతి పూజ..
పగుళ్లు లేవని ఏళ్ల తరబడి ఒకే కప్పుతో టీ తాగుతున్నారా?
పగుళ్లు లేవని ఏళ్ల తరబడి ఒకే కప్పుతో టీ తాగుతున్నారా?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌