మళ్లీ పెరిగిన సిలిండర్ ధరలు.. ఈ సారి ఎంతంటే?

వంటగ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా చమురు ధరలకు తగ్గట్టుగా గ్యాస్ ధరలను కూడా పెంచాయి ఎల్‌పీజీ కంపెనీలు. వంట కోసం వాడే ఈ సిలిండర్ల ధర వరుసగా రెండో నెలలోనూ పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీలో 14 కేజీల ఇండేన్ గ్యాస్ ధర రూ.1 మేర పెరగడంతో...

మళ్లీ పెరిగిన సిలిండర్ ధరలు.. ఈ సారి ఎంతంటే?
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2020 | 1:47 PM

వంటగ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా చమురు ధరలకు తగ్గట్టుగా గ్యాస్ ధరలను కూడా పెంచాయి ఎల్‌పీజీ కంపెనీలు. వంట కోసం వాడే ఈ సిలిండర్ల ధర వరుసగా రెండో నెలలోనూ పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీలో 14 కేజీల ఇండేన్ గ్యాస్ ధర రూ.1 మేర పెరగడంతో రూ.594కి చేరింది. ఇక సేల్స్ ట్యాక్స్‌లో మార్పులు, వ్యాట్ రేట్స్ వల్ల మిగతా మెట్రో సిటీల్లో సిలిండర్ ధరలు రూ.4 మేర పెరిగాయి.

ఇక తాజా రేట్ల పెంపుతో హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.4 పెరుగుదలతో రూ.645కి చేరింది. కాగా పెరిగిన ఈ తాజా రేట్లు జులై 1 నుంచే అమలులోకి రానున్నాయి. ఇకపోతే ఎల్‌పీజీ సిలిండర్ ధర జూన్ నెలలో రూ.11.5 మేర పెరిగిన విషయం తెలిసిందే. దీని కన్నా ముందు మార్చి మే వరకూ చూస్తే గ్యాస్ ధర రూ.277 మేర తగ్గింది. కాగా పెట్రోల్ ధరలు ప్రతీ రోజూ మారుతున్నట్లుగానే ఎల్‌పీజీ గ్యాస్ ధరలు కూడా ప్రతీ నెలా ఆరంభంలో మారుతూనే ఉంటాయి. మరోవైపు గత మూడు వారాల్లో 22 సార్లు పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరల్లో వరుసగా రెండో రోజు ఎలాంటి పెరుగుదల లేకపోవడం విశేషం.

Read More: 

బ్రేకింగ్: సీరియల్ నటి నవ్యా‌ స్వామికి కరోనా పాజిటివ్..

108 ఉద్యోగులకు సీఎం జగన్ వరం.. భారీగా జీతాలు పెంపు

మారిన ఏటీఎం, బ్యాంకు, పీఎఫ్ రూల్స్ వివరాలివే..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!