AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అంతం కోసం యాగం నిర్వహించిన బీజేపీ

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అంతం కావాలని ప్రార్థిస్తూ.. హిమాచల్ ప్రదేశ్‌లో యాగం నిర్వహించారు. స్థానిక బీజేపీ వుమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో 55 లక్షల గాయత్రి మంత్ర జపం నిర్వహించారు. అనంతరం..

కరోనా అంతం కోసం యాగం నిర్వహించిన బీజేపీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 17, 2020 | 5:24 AM

Share

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అంతం కావాలని ప్రార్థిస్తూ.. హిమాచల్ ప్రదేశ్‌లో యాగం నిర్వహించారు. స్థానిక బీజేపీ వుమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో 55 లక్షల గాయత్రి మంత్ర జపం నిర్వహించారు. అనంతరం గురువారం నాడు షిమ్లాలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎం జైరాం ఠాకూర్ హాజరయ్యారు. కరోనా మహమ్మారి అంతం కావాలని.. ప్రపంచానికి శాంతి చేకూరాలని కోరుతూ ఈ మంత్ర జపం నిర్వహించామని బీజేపీ వుమెన్స్ వింగ్ పేర్కొంది. ఇక ఈ పూర్ణాహుతికి హాజరైన సీఎం కూడా స్పందించారు. ఇలాంటి వైరస్ మహమ్మారులకు వ్యాక్సిన్ లేనప్పుడు.. మెడిసిన్ ద్వారా మాత్రమే వైద్యం అందుతుందని.. అదే సమయంలో ఇలాంటి మంత్ర జపం చేయడంద్వారా ఎంతో శక్తిని ఇస్తుందని అన్నారు.

Follow Us
29 ఫోర్లు, 2 సిక్సర్లతో 220 పరుగులు.. విండీస్ వీరుడ రికార్డుల వేట
29 ఫోర్లు, 2 సిక్సర్లతో 220 పరుగులు.. విండీస్ వీరుడ రికార్డుల వేట
ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఎవరికీ డౌట్ రాకుండా పెద్ద ప్లానే..
ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఎవరికీ డౌట్ రాకుండా పెద్ద ప్లానే..
జుట్టు ఊడిపోతుందా.. అయితే ఈ ఆలయానికి వెళ్ళండి
జుట్టు ఊడిపోతుందా.. అయితే ఈ ఆలయానికి వెళ్ళండి
4 రోజుల్లో 2800 కోట్లు.. ధురంధర్ 2 రికార్డు బద్దలు కొట్టిన సినిమా
4 రోజుల్లో 2800 కోట్లు.. ధురంధర్ 2 రికార్డు బద్దలు కొట్టిన సినిమా
ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్.. కోతులను పట్టిస్తే అదిరిపోయే బహుమతి
ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్.. కోతులను పట్టిస్తే అదిరిపోయే బహుమతి
రైతు భరోసా మూడో విడత నిధులకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి ఎప్పుడంటే
రైతు భరోసా మూడో విడత నిధులకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి ఎప్పుడంటే
1 షేరుకు 10 షేర్లు.. 977 శాతం లాభాలతో అదరగొట్టిన మల్టీబ్యాగర్
1 షేరుకు 10 షేర్లు.. 977 శాతం లాభాలతో అదరగొట్టిన మల్టీబ్యాగర్
వచ్చే 2 నెలలు నిప్పుల కొలిమే.. కేంద్రం హై అలెర్ట్..
వచ్చే 2 నెలలు నిప్పుల కొలిమే.. కేంద్రం హై అలెర్ట్..
వారి రక్షణకు చర్యలు తీసుకోండి.. ప్రభుత్వాలకు NHRC కీలక సూచనలు..
వారి రక్షణకు చర్యలు తీసుకోండి.. ప్రభుత్వాలకు NHRC కీలక సూచనలు..
కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన తండ్రి.. తెల్లారేసరికే
కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన తండ్రి.. తెల్లారేసరికే