AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మెగా హీరో

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా సినిమా షూటింగులు పూర్తిగా ఆగిపోయాయి. ఎప్పుడూ హ‌డావిడిగా షూటింగుల‌తో బిజీగా ఉండే స్టార్స్ ఒక్క‌సారిగా ఖాళీగా ఇంటిప‌ట్టునే ఉంటున్నారు. దీంతో అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేందుకు సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా..

ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మెగా హీరో
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 21, 2020 | 5:05 PM

Share

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా సినిమా షూటింగులు పూర్తిగా ఆగిపోయాయి. ఎప్పుడూ హ‌డావిడిగా షూటింగుల‌తో బిజీగా ఉండే స్టార్స్ ఒక్క‌సారిగా ఖాళీగా ఇంటిప‌ట్టునే ఉంటున్నారు. దీంతో అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేందుకు సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఇక ఈ క‌రోనా సమ‌యంలో ఎన్నో ర‌కాల ఛాలెంజ్‌లు కూడా చేప‌ట్టారు. ఇక అలాగే చాలా సెల‌బ్రిటీలు ప‌లు ఇన్స్‌పైరింగ్, ఇంట్రెస్టింగ్ వీడియోల‌ను కూడా షేర్ చేస్తూనే ఉన్నారు.

తాజాగా యంగ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ చిన్ని ప్రాణి నుంచి కూడా మ‌నం చాలా నేర్చు కోవ‌చ్చు. అంటూ ట్వీట్ట‌ర్‌లో ఆ వీడియోను షేర్ చేశాడు. వండ‌ర్ ఆఫ్ సైన్స్ అనే ట్వీట్ట‌ర్ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియోను సాయి తేజ్ రీ ట్వీట్ చేశాడు. కాగా ప్ర‌స్తుతం ఈ వీడియో ట్వీట్ట‌ర్‌లో బాగా వైర‌ల్ అవుతోంది. ప‌ట్టుద‌ల ఉంటే ఏదైనా సాధించ‌వ‌చ్చు. గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే గెలుపు మ‌న‌దే. అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read More:

సోనూ భాయ్ నాకూ సాయం చేయ్‌.. బ్ర‌హ్మాజీ ట్వీట్

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్‌

ప్ర‌భాస్ ‘ఆది పురుష్’ గ్రాఫిక్స్‌ కోసం అంత ఖ‌ర్చా?

నాని ‘వి’ సినిమా ఆ రోజే రిలీజ్ ఎందుకో తెలుసా?

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా