Cinema : రూ.130 కోట్లతో తీస్తే వచ్చింది రూ.5 కోట్లే.. ఇండస్ట్రీ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్.. దెబ్బకు మైండ్ బ్లాక్..
ఇద్దరూ స్టార్ హీరోస్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్. దీంతో ఆ ప్రాజెక్ట్ పై ముందు నుంచి భారీ హైప్ నెలకొంది. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఆ సినిమా చివరకు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు ఈ మూవీ కనీసం 10 శాతం కూడా రిటర్న్ తీసుకురాలేకపోయింది. ఇంతకీ మనం ఏం మాట్లాడుకుంటున్న సినిమా పేరేంటీ.. ? అందులో నటించిన ఆ ఇద్దరు హీరోలు ఎవరు ? అనే విషయాలు తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
