AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం

ఆత్మ నిర్భర్ 5.0లోని కీలకాంశాలు ప్రకటిస్తున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అయితే ఇదే చివరి ప్రకటన అని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు రంగాలకు సంబంధించిన ప్యాకేజీ వివరాలను వెల్లడిస్తున్నారు. చివరి ప్యాకేజీలో ఏడు రంగాలకు ప్రాధాన్యత..

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం
TV9 Telugu Digital Desk
|

Updated on: May 17, 2020 | 11:58 AM

Share

ఆత్మ నిర్భర్ 5.0లోని కీలకాంశాలు ప్రకటిస్తున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అయితే ఇదే చివరి ప్రకటన అని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు రంగాలకు సంబంధించిన ప్యాకేజీ వివరాలను వెల్లడిస్తున్నారు. చివరి ప్యాకేజీలో ఏడు రంగాలకు ప్రాధాన్యత కల్పించామన్నారు. పేదలు, వలసకూలీల ఆకలి తీర్చడం మా బాధ్యత అన్నారు. 8.19 కోట్ల మంది రైతులకు సాయం అందించామన్నారు. రాష్ట్రాలకు తగిన విధంగా సాయం చేస్తున్నామన్నారు. నాలుగేళ్లుగా టెక్నాలజీ వినియోగం పెరిగిందన్నారు. అందుకే పేదలకు నేరుగా నగదును బదిలీ చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి.

ఈ నేపధ్యంలో పేదలకు గుడ్‌న్యూస్ చెప్పారు ఆమె. ఉజ్వల పథకం కింద మూడు నెలల పాటు పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. అలాగే 12 లక్షల మందికి ఈపీఎఫ్‌లో చందాదారులు ఆన్‌లైన్ ఉపసంహరణతో లబ్ధిపొందారన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు ఇస్తున్నామన్నారు. జన్‌ధన్ ఖాతాల్లో రూ.10,025 కోట్లు జమ చేశాం. దీని ద్వారా 20 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. అలాగే వలస కూలీల తరలింపులో 85 శాతం ఖర్చును భరిస్తున్నామన్నారు నిర్మాలా సీతారామన్.

Read More:

ఆత్మ నిర్భర్ 5.0 కీలకాంశాలు.. ఇదే చివరి ప్రకటన.. !

ఏపీలో ప్రారంభం కానున్న సినిమా హాళ్లు, రెస్టారెంట్లు!

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

Follow Us
అగ్నిపరీక్ష ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి బయట ఎలా ఉందో చూశారా
అగ్నిపరీక్ష ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి బయట ఎలా ఉందో చూశారా
శ్రావణం మాసం రోజు శివాలయం ముందుకు ఏనుగుల గుంపు
శ్రావణం మాసం రోజు శివాలయం ముందుకు ఏనుగుల గుంపు
సొంతగడ్డపై కంగారులకు దిమ్మతిరిగే షాకిచ్చిన 25 ఏళ్ల ప్లేయర్
సొంతగడ్డపై కంగారులకు దిమ్మతిరిగే షాకిచ్చిన 25 ఏళ్ల ప్లేయర్
ఆగస్టు 15కి స్పెషల్ టిఫిన్స్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
ఆగస్టు 15కి స్పెషల్ టిఫిన్స్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
రైల్వే ఉద్యోగులు కూడా టికెట్ తీసుకోవాల్సిందేనా..? ఈ సమయాల్లో..
రైల్వే ఉద్యోగులు కూడా టికెట్ తీసుకోవాల్సిందేనా..? ఈ సమయాల్లో..
3 నెల్లల్లో పెళ్లి.. గంటల వ్యవధిలో కాబోయే భార్యాభర్తల మృతి
3 నెల్లల్లో పెళ్లి.. గంటల వ్యవధిలో కాబోయే భార్యాభర్తల మృతి
అంత పెద్ద హీరోయిన్ అయ్యుండి ఆ తప్పు చేసింది..
అంత పెద్ద హీరోయిన్ అయ్యుండి ఆ తప్పు చేసింది..
ప్లేయింగ్ 11 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. షాకిచ్చిన అశ్విన్..?
ప్లేయింగ్ 11 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. షాకిచ్చిన అశ్విన్..?
బంగారం ధరలు డౌన్.. గంటల్లోనే భారీగా పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు డౌన్.. గంటల్లోనే భారీగా పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
భారత్ తరపున ఆడి, పాకిస్తాన్‌ టీం చేరిన ముగ్గురు ప్లేయర్లు..!
భారత్ తరపున ఆడి, పాకిస్తాన్‌ టీం చేరిన ముగ్గురు ప్లేయర్లు..!