సెకండ్ వేవ్ కరోనా.. భయపెడుతున్న చైనా

రెండో విడత కరోనా వైరస్ తో చైనా మళ్ళీ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. హెనాన్ ప్రావిన్స్ లో కొత్తగా ఓ కరోనా కేసు బయటపడింది. ఇది డెడ్లీ వైరస్ రెండో దశకు దారి తీయవచ్చునని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రాష్ట్రానికి దగ్గరలోనే ఉన్న హ్యూబే రాష్ట్రంలో గల వూహాన్ సిటీ నుంచి 14 రోజుల క్వారంటైన్ ముగించుకుని ఓ మెడికో హెనాన్ ప్రావిన్స్ కి చేరుకున్నాడు. అతడికి మళ్ళీ పాజిటివ్ లక్షణాలు కనబడ్డాయి. […]

సెకండ్ వేవ్ కరోనా.. భయపెడుతున్న చైనా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 19, 2020 | 9:01 PM

రెండో విడత కరోనా వైరస్ తో చైనా మళ్ళీ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. హెనాన్ ప్రావిన్స్ లో కొత్తగా ఓ కరోనా కేసు బయటపడింది. ఇది డెడ్లీ వైరస్ రెండో దశకు దారి తీయవచ్చునని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రాష్ట్రానికి దగ్గరలోనే ఉన్న హ్యూబే రాష్ట్రంలో గల వూహాన్ సిటీ నుంచి 14 రోజుల క్వారంటైన్ ముగించుకుని ఓ మెడికో హెనాన్ ప్రావిన్స్ కి చేరుకున్నాడు. అతడికి మళ్ళీ పాజిటివ్ లక్షణాలు కనబడ్డాయి. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిన్నటికి  నిన్న చైనాలో తాజాగా 16 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కన్ఫామ్ అయిన కేసులు 82, 735 కాగా..4, 632 మంది కరోనా రోగులు మృతి చెందారు.

Latest Articles