AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 5.29 లక్షలు…

ప్రపంచవ్యాప్తంగా 11,231,300 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 529,909 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 6,373,234 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 5.29 లక్షలు...
Ravi Kiran
|

Updated on: Jul 04, 2020 | 8:27 PM

Share

ప్రపంచదేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 11,231,300 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 529,909 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 6,373,234 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో ఏకంగా 2,09,028 కేసులు, 5170 మరణాలు సంభవించాయి. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటంతో ప్రజలకు కాస్త ఊరటను ఇస్తోంది.

అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్ దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(2,892,476), మరణాలు(132,129) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 1,545,458 నమోదు కాగా, మృతుల సంఖ్య 63,295కు చేరింది. ఇక రష్యాలో 674,515 పాజిటివ్ కేసులు, 10,027 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 651,315 నమోదు కాగా, మృతుల సంఖ్య 18,695కి చేరింది.

Follow Us
ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోయిందా?.. ఇలా చేస్తే నిమిషాల్లో కరిగిపోతుంది
ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోయిందా?.. ఇలా చేస్తే నిమిషాల్లో కరిగిపోతుంది
పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా..? ఈ తప్పు చేస్తే..
పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా..? ఈ తప్పు చేస్తే..
లోన్‌లీగా ఉన్న అమ్మాయిలే టార్గెట్‌.. సోషల్ మీడియాలో కొత్త స్కామ్
లోన్‌లీగా ఉన్న అమ్మాయిలే టార్గెట్‌.. సోషల్ మీడియాలో కొత్త స్కామ్
తెల్లారేసరికి ఇంటి ముందు హైవేపై డెడ్ బాడీ.. విచారణలో బయటపడ్డ నిజం
తెల్లారేసరికి ఇంటి ముందు హైవేపై డెడ్ బాడీ.. విచారణలో బయటపడ్డ నిజం
నాని జోడిగా క్రేజీ బ్యూటీ.. సుజీత్ మూవీలో ఆఫర్.. ?
నాని జోడిగా క్రేజీ బ్యూటీ.. సుజీత్ మూవీలో ఆఫర్.. ?
పిల్ల బచ్చా కాదు.. పులి పంజా!
పిల్ల బచ్చా కాదు.. పులి పంజా!
పాములు కుబుసం విడిచేటప్పుడు చూస్తే పగబడుతాయా?
పాములు కుబుసం విడిచేటప్పుడు చూస్తే పగబడుతాయా?
తల్లిదండ్రులను కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను.. ఫలించకపోవడంతో
తల్లిదండ్రులను కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను.. ఫలించకపోవడంతో
తగ్గుతున్న ఫెర్టిలిటీ రేట్‌తో భవిష్యత్‌లో ఇబ్బందులు?
తగ్గుతున్న ఫెర్టిలిటీ రేట్‌తో భవిష్యత్‌లో ఇబ్బందులు?
ఈ రాశుల జంటలు విడిపోవడం కష్టమే.. జీవితాంతం ఒకరికొకరు తోడుగా..
ఈ రాశుల జంటలు విడిపోవడం కష్టమే.. జీవితాంతం ఒకరికొకరు తోడుగా..
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ
ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్
ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!