
ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక కృష్ణా జిల్లా విజయవాడలో ఇటీవల ఓ లారీ డ్రైవర్ ద్వారా 24 మందికి కరోనా వైరస్ సోకింది. అతడు పేకాట ఆడటం వల్ల వైరస్ వ్యాప్తి చెందింది. ఇప్పుడు మాచవరం కార్మికనగర్‌కు చెందిన ఓ యువకుడి ద్వారా 36 మందికి కరోనా అంటుకుంది. అతడు స్థానికంగా టిఫిన్ దుకాణం నడుపుతున్నాడు. ఇక విజయవాడలో కృష్ణలంక, కార్మికనగర్ నుంచే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు ఏరియాలు రెడ్ జోన్లలో ఉన్నాయి.
Read Also:
కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..
హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!
డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..
‘పిల్లో ఛాలెంజ్’ కాదు భామలు.. ఫస్ట్ ఈమెను చూసి నేర్చుకోండి..