AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుల్లి తెర నటులకు కరోనా పాజిటివ్..! ఎవరికి వచ్చిందంటే…?

కరోనా కలకలం బుల్లి తెరను వణికిస్తోంది. సీరియల్స్ లో నటించే నటులను వెంటాడుతోంది. లాక్ డౌన్ అనంతరం సీరియల్ షూటింగ్స్ ప్రారంభం కావటంతో చిన్న నటులు తెగ బిజీగామారిపోయారు. అయితే కరోనా కట్టడికి నామమాత్రం ఆంక్షలను పాటించడంతో కరోనా రక్కసికి చిక్కుతున్నారు. షూటింగ్ సమయంలో చిన్నపాటి అజాగ్రత్త కూడా కరోనా వ్యాప్తికి కారణంగా మారుతోంది. ఇందులో కొందరు ముఖ్య యాక్టర్లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలటంతో మరింత ఆందోళన మొదలైంది. ఒక్కరొక్కరుగా కొవిడ్-19 బరిన పడటంతో ఇప్పుడు […]

బుల్లి తెర నటులకు కరోనా పాజిటివ్..! ఎవరికి వచ్చిందంటే...?
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jun 26, 2020 | 4:25 PM

Share

కరోనా కలకలం బుల్లి తెరను వణికిస్తోంది. సీరియల్స్ లో నటించే నటులను వెంటాడుతోంది. లాక్ డౌన్ అనంతరం సీరియల్ షూటింగ్స్ ప్రారంభం కావటంతో చిన్న నటులు తెగ బిజీగామారిపోయారు. అయితే కరోనా కట్టడికి నామమాత్రం ఆంక్షలను పాటించడంతో కరోనా రక్కసికి చిక్కుతున్నారు.

షూటింగ్ సమయంలో చిన్నపాటి అజాగ్రత్త కూడా కరోనా వ్యాప్తికి కారణంగా మారుతోంది. ఇందులో కొందరు ముఖ్య యాక్టర్లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలటంతో మరింత ఆందోళన మొదలైంది. ఒక్కరొక్కరుగా కొవిడ్-19 బరిన పడటంతో ఇప్పుడు బుల్లి తెర ప్రముఖుల్లో ఆందోళన మొదలైంది. ఏం చేయాలో తెలియక చివరికి మరోసారి ప్యాకప్ చెప్పాలనే ఆలోచనల్లో ఉన్నాట్లు తెలుస్తోంది.

ఇదంతా చూస్తున్న సినిమా పరిశ్రమలోనూ గుబులు మొదలైంది. అతి తక్కువ మందితో షూటింగ్ మొదలు పెట్టినా ఎక్కడి నుంచి కరోనా వ్యాప్తి చెందుతుందో తెలియక పోవటంతో ఏం చేయాలో ఆలోచిస్తున్నారు.

Follow Us
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.
హైదరాబాద్‌లో బంగారం ధరలు 19 శాతం పతనం.. ఇప్పుడే కొనాలా?
హైదరాబాద్‌లో బంగారం ధరలు 19 శాతం పతనం.. ఇప్పుడే కొనాలా?
కేతువుతో గురువు యుతి..ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
కేతువుతో గురువు యుతి..ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..?
తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..?
కొబ్బరికాయను పగలగొట్టకుండా, కోయకుండా నీళ్లు తాగాలి.. ఎలా? ఫజిల్
కొబ్బరికాయను పగలగొట్టకుండా, కోయకుండా నీళ్లు తాగాలి.. ఎలా? ఫజిల్
ఆ ఇద్దరి దెబ్బకు మైండ్ బ్లాంక్.. మా ఇద్దరు బౌలర్లు వెళ్లిపోయారు
ఆ ఇద్దరి దెబ్బకు మైండ్ బ్లాంక్.. మా ఇద్దరు బౌలర్లు వెళ్లిపోయారు
దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో వదలరు.. వీటిని ఇంట్లో ఎలా చేయాలంటే?
ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో వదలరు.. వీటిని ఇంట్లో ఎలా చేయాలంటే?
మూర్చ నాటకమాడీ.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..! ఆ తర్వాత సీన్
మూర్చ నాటకమాడీ.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..! ఆ తర్వాత సీన్
ఓటీటీలో మెగాస్టార్ టాక్ షో.. అఫీషియల్ అప్డేట్ ఇదే.. ఎప్పటినుంచంటే
ఓటీటీలో మెగాస్టార్ టాక్ షో.. అఫీషియల్ అప్డేట్ ఇదే.. ఎప్పటినుంచంటే