కరోనా గురించి మహేష్ గారాల పట్టి సితార టిప్స్..

భయంకరమైన కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కఠిన చర్యలను చేపట్టాయి. లాక్‌డౌన్ పేరుతో ఎవరినీ బయటకు రానీయకుండా ఇంట్లోనే ఉంచుతున్నారు. కాగా.. అటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు..

కరోనా గురించి మహేష్ గారాల పట్టి సితార టిప్స్..
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2020 | 12:32 PM

భయంకరమైన కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కఠిన చర్యలను చేపట్టాయి. లాక్‌డౌన్ పేరుతో ఎవరినీ బయటకు రానీయకుండా ఇంట్లోనే ఉంచుతున్నారు. కాగా.. అటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు, క్రీడాకారులు కూడా కరోనాకు సంబంధించి పలు సూచనలు, సలహాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కూడా కరోనాను కట్టడి చేయడానికి.. ప్రజలకు తన వంతుగా పలు టిప్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్లుగా వైరల్ అవుతోంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో జనాల్లో అవగాహన పెంచుతోంది.

వీడియోలో సితార టిప్స్:

1. కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండండి 2. మేము కూడా సేఫ్‌గా ఇంట్లోనే ఉన్నాం 3. బయటకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్క్‌ వేసుకోండి 4. జ్వరం, పొడి దగ్గు, మోషన్స్, జలుబు ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి 5. ఇంట్లో ఉన్నా కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి 6. అలాగే శానిటైజర్‌తో 22 సెకండ్లపాటు చేతులను కడుక్కోవాలి 7. ఏ వస్తువును ముట్టుకున్నా లేక ఇంట్లో ఏ వర్క్ చేసిన తర్వాత ఖచ్చితంగా మోచేతుల వరకూ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి 8. అలాగే మీరు దగ్గినా.. తుమ్మినా.. అరిచేతుల్లోకి కాకుండా మోచేతిని అడ్డం పెట్టుకోండి 9. దయచేసి చేతులతో మీ ముఖాన్ని, కళ్లను, పెదాలను ముట్టుకోకండి

ప్లీజ్ ఇంట్లోనే ఉంటూ.. కరోనాతో ఫైట్ చేద్దామని ఎంతో ముద్దుగా చెప్పింది సితార.

ఇవి కూడా చదవండి:

కరోనా వచ్చిందని భయపడుతున్నారా.. ఇలా తెలుసుకోండి!

తెలంగాణలో రేషన్ బియ్యం నిలిపివేత.. ఇదే కారణం..

ఏ లక్షణాలు లేకున్నా కరోనా వచ్చింది.. హైదరాబాద్ కోవిడ్ బాధితుడు చెప్పిన షాకింగ్ నిజాలు

జగన్ ప్రభుత్వానికి పవన్ మరో డిమాండ్.. ఈఎమ్‌ఐ చెల్లింపులు పొడిగించాలని..

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..