AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త‌మిళ‌నాడుః క‌రోనాతో 32 మంది డాక్ట‌ర్లు మృతి

తాజాగా త‌మిళ‌నాడు రాష్ట్రంలో 32 మంది డాక్ట‌ర్లు మృతి చెందిన‌ట్లు ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్, త‌మిళ‌నాడు బ్రాంచి వెల్ల‌డించింది. అలాగే మ‌రో 15 మంది డాక్ట‌ర్లు కూడా కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో చ‌నిపోయారు. కానీ వారికి ప‌రీక్ష‌లు చేస్తే కరోనా నెగిటివ్ వ‌చ్చిన‌ట్టు..

త‌మిళ‌నాడుః క‌రోనాతో 32 మంది డాక్ట‌ర్లు మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 16, 2020 | 4:04 PM

Share

దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసింది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కులు, సినీ సెల‌బ్రిటీలు, పోలీసులు, వైద్యులు ఈ వైర‌స్ బారిన పడి మ‌ర‌ణించారు. ఇక తాజాగా త‌మిళ‌నాడు రాష్ట్రంలో 32 మంది డాక్ట‌ర్లు మృతి చెందిన‌ట్లు ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్, త‌మిళ‌నాడు బ్రాంచి వెల్ల‌డించింది. అలాగే మ‌రో 15 మంది డాక్ట‌ర్లు కూడా కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో చ‌నిపోయారు. కానీ వారికి ప‌రీక్ష‌లు చేస్తే కరోనా నెగిటివ్ వ‌చ్చిన‌ట్టు వారు పేర్కొన్నారు. వైద్యుల ప‌ట్ల ప్ర‌భుత్వం స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వైద్య సంఘాలు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్ర‌భుత్వం మ‌త్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపిస్తున్నారు వైద్యులు.

ఇక దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య విష‌యంలో రెండో స్థానంలో ఉంది త‌మిళ‌నాడు రాష్ట్రం. 3,32,105 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు 5,641 మంది మృతి చెందారు. అలాగే 2,72,251 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 54,213 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Read More: 

ఈ రోజు నుంచి రేప‌ల్లెలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

ఏపీః మండ‌పేట ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటివ్‌

Follow Us
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు