AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భ‌యంక‌రంగా క‌రోనా వ్యాప్తి.. ఇవాళ ఒక్క‌రోజే 12 మంది మృతి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ కొత్తగా 1062 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఇవాళ ఒక్క రోజే 12 మంది మృతి చెందారు. ఇక‌ కోవిడ్ వల్ల క‌ర్నూలులో ముగ్గురు, అనంత‌పూర్‌లో ఇద్ద‌రు..

భ‌యంక‌రంగా క‌రోనా వ్యాప్తి.. ఇవాళ ఒక్క‌రోజే 12 మంది మృతి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 08, 2020 | 2:01 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ కొత్తగా 1062 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఇవాళ ఒక్క రోజే 12 మంది మృతి చెందారు. ఇక‌ కోవిడ్ వల్ల క‌ర్నూలులో ముగ్గురు, అనంత‌పూర్‌లో ఇద్ద‌రు, కృష్ణ‌లో ఇద్ద‌రు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఇద్ద‌రు, చిత్తూరులో ఒక‌రు, గుంటూరులో ఒక‌రు, వైజాగ్‌లో ఒకరు మరణించారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 22259కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 264 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం 10,894 క‌రోనా యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 11,101 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో 27,643 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా 1051 మందికి కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. ఏపీలో మొత్తం ఇప్ప‌టివ‌ర‌కూ 10,77,733 క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

ఇక సోమవారం కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 87, చిత్తూరు 255, ఈస్ట్ గోదావరి 125, గుంటూరు 173, కడప 71, కృష్ణ 70, కర్నూలు 51, నెల్లూరు 51, ప్రకాశం 2, శ్రీకాకుళం 31, విశాఖపట్నం 38, విజయనగరం 38, వెస్ట్ గోదావరిలో 47 కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో ఏపీలో 16,712 సాంపిల్స్‌ని పరీక్షించగా 1263 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?