విశాఖలో కరోనా క్లినికల్‌ ట్రయల్స్‌కు ఓకే

విశాఖలో కరోనా క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టేందుకు ఏఎంసీ, కేజీహెచ్‌లకు అనుమతి వచ్చింది. ఏకంగా ఒకేసారి రెండు క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌..

విశాఖలో కరోనా క్లినికల్‌ ట్రయల్స్‌కు ఓకే

Updated on: Aug 20, 2020 | 11:03 PM

విశాఖలో కరోనా క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టేందుకు ఏఎంసీ, కేజీహెచ్‌లకు అనుమతి వచ్చింది. ఏకంగా ఒకేసారి రెండు క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. అంతేకాదు.. ప్రభుత్వ అనుమతితో పాటుగా.. అటు ట్రయల్స్ నిర్వహించేందుకు డీఎంఈ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది. కాగా, డీఆర్డీవో పర్యవేక్షణలో నివాస్ లైఫ్ సైన్సెస్.. ఐసీఎంఆర్ పర్యవేక్షణలో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇక ఆంధ్ర మెడికల్ కాలేజీ పర్యవేక్షణలో కేజీహెచ్‌లో క్లినికల్ ట్రయల్స్‌ను చేపట్టనున్నారు.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్

Loading...
Unable to load recommendations.
Follow Us