AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్: పండ్లను, కూరగాయలను శుభ్రం చేయండిలా..

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ఆ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ ఎలా.? ఎప్పుడు.? వ్యాప్తి చెందుతుందో ఎవరికీ అంతుచిక్కట్లేదు. ఈ తరుణంలో మనం రోజూ ఉపయోగించే పండ్లు, కూరగాయల ద్వారా కరోనా సోకుతుందని అనుమానాలు కలిగితే వాటిని ఎలా శుభ్రపరుచుకోవాలి.? ఎలా భద్రపరుచుకోవాలి.? అనే విషయాలపై వైద్యులు పలు సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పండ్లు, కూరగాయలను కొనేముందు, […]

కరోనా వైరస్: పండ్లను, కూరగాయలను శుభ్రం చేయండిలా..
Ravi Kiran
|

Updated on: Jul 05, 2020 | 1:16 AM

Share

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ఆ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ ఎలా.? ఎప్పుడు.? వ్యాప్తి చెందుతుందో ఎవరికీ అంతుచిక్కట్లేదు. ఈ తరుణంలో మనం రోజూ ఉపయోగించే పండ్లు, కూరగాయల ద్వారా కరోనా సోకుతుందని అనుమానాలు కలిగితే వాటిని ఎలా శుభ్రపరుచుకోవాలి.? ఎలా భద్రపరుచుకోవాలి.? అనే విషయాలపై వైద్యులు పలు సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. పండ్లు, కూరగాయలను కొనేముందు, కొన్న తర్వాత మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  2. మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను ప్యాకెట్‌లోనే విడిగా ఉంచాలి.
  3. ఆ తర్వాత మనం కొన్న కూరగాయలు, పండ్లను కొంచెం పసుపు, ఉప్పు కలిపిన నీళ్లలో వేసి 20 నిముషాలు ఉంచాలి.
  4. వాటిని శుభ్రమైన తాగునీటితోనే కడగాలి.
  5. తాజా పండ్లు, కూరగాయలపై క్రిమిసంహారక మందులు, లేదా సబ్బు వంటి వాటిని అసలు వాడకూడదు.
  6. వంటకు కావాల్సిన కూరగాయలు, పండ్లను పక్కకు పెట్టి.. మిగిలిన వాటిని వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టాలి.
  7. మాంసం, పండ్లు, కూరగాయలను ఫ్రిడ్జ్ లో వేర్వేరుగా ఉంచాలి.
  8. పండ్లు, కూరగాయలను కట్ చేసేముందు, తర్వాత కత్తిని, కట్టింగ్ బోర్డును సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

అలాగే FSSAI కూడా ఆహార భద్రత విషయంలో పలు సూచనలు ఇచ్చింది.

  • ఇంటి బయట గానీ, కారులో, గ్యారేజ్ లో గానీ ఆహారాన్ని నిల్వ చేయడం, ఉంచడం అసలు మంచిది కాదు.
  • ఆహార పదార్థాలను కడిగిన సింక్ ను వెంటనే శుభ్రం చేయాలి.
  • ఆహార ప్యాకేజీల విషయంలో, వాటిని ఆల్కహాల్ ఆధారిత ద్రావణం లేదా సబ్బు, శుభ్రమైన నీటితో శుభ్రపరచాలి.

Follow Us
ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోయిందా?.. ఇలా చేస్తే నిమిషాల్లో కరిగిపోతుంది
ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోయిందా?.. ఇలా చేస్తే నిమిషాల్లో కరిగిపోతుంది
పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా..? ఈ తప్పు చేస్తే..
పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా..? ఈ తప్పు చేస్తే..
లోన్‌లీగా ఉన్న అమ్మాయిలే టార్గెట్‌.. సోషల్ మీడియాలో కొత్త స్కామ్
లోన్‌లీగా ఉన్న అమ్మాయిలే టార్గెట్‌.. సోషల్ మీడియాలో కొత్త స్కామ్
తెల్లారేసరికి ఇంటి ముందు హైవేపై డెడ్ బాడీ.. విచారణలో బయటపడ్డ నిజం
తెల్లారేసరికి ఇంటి ముందు హైవేపై డెడ్ బాడీ.. విచారణలో బయటపడ్డ నిజం
నాని జోడిగా క్రేజీ బ్యూటీ.. సుజీత్ మూవీలో ఆఫర్.. ?
నాని జోడిగా క్రేజీ బ్యూటీ.. సుజీత్ మూవీలో ఆఫర్.. ?
పిల్ల బచ్చా కాదు.. పులి పంజా!
పిల్ల బచ్చా కాదు.. పులి పంజా!
పాములు కుబుసం విడిచేటప్పుడు చూస్తే పగబడుతాయా?
పాములు కుబుసం విడిచేటప్పుడు చూస్తే పగబడుతాయా?
తల్లిదండ్రులను కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను.. ఫలించకపోవడంతో
తల్లిదండ్రులను కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను.. ఫలించకపోవడంతో
తగ్గుతున్న ఫెర్టిలిటీ రేట్‌తో భవిష్యత్‌లో ఇబ్బందులు?
తగ్గుతున్న ఫెర్టిలిటీ రేట్‌తో భవిష్యత్‌లో ఇబ్బందులు?
ఈ రాశుల జంటలు విడిపోవడం కష్టమే.. జీవితాంతం ఒకరికొకరు తోడుగా..
ఈ రాశుల జంటలు విడిపోవడం కష్టమే.. జీవితాంతం ఒకరికొకరు తోడుగా..
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ
ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్
ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!