AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై యుద్ధానికి ఫేస్‌బుక్ రెడీ.. భారీ విరాళం ఇచ్చి.. ఏం చేస్తుందో తెలుసా..?

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ఆరు లక్షల మందికి పైగా వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు చేస్తున్నారు. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో దాదాపు అన్నిరంగాలు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో కరోనా నివారణ చేసే పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకులు మార్క్ […]

కరోనాపై యుద్ధానికి ఫేస్‌బుక్ రెడీ.. భారీ విరాళం ఇచ్చి.. ఏం చేస్తుందో తెలుసా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 30, 2020 | 1:47 PM

Share

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ఆరు లక్షల మందికి పైగా వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు చేస్తున్నారు. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో దాదాపు అన్నిరంగాలు దెబ్బతింటున్నాయి.

ఈ క్రమంలో కరోనా నివారణ చేసే పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకులు మార్క్ జుకర్ బర్గ్ దంపతులు ముందుకు వచ్చారు. వైరస్ నివారణ కోసం చేసే ప్రయోగాల కోసం.. 25మిలియన్ డాలర్లు(రూ. 187కోట్లు) విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు బిల్ అండ్ మిళింద గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే 125మిలియన్ డాలర్లతో మిళింద గేట్స్‌ ఫౌండేషన్.. కరోనా నివారణ కోసం కార్యాచరణ చేపట్టింది.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా