AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీఎస్ ఆర్టీసీ ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్.. రిజర్వేషన్లు క్లోజ్..డబ్బులు వెనక్కి

ఆర్టీసీ బస్సులను లాక్ డౌన్ ముగిసిన అనంత‌రం 15వ తేదీ బుధవారం నుంచి నడిపించాలన్న ఆలోచనతో ముందస్తు రిజర్వేషన్లను ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ. ఈ క్ర‌మంలో భారీ సంఖ్య‌లో బుకింగ్స్ కూడా జ‌రిగాయి. అయితే తాజాగా టికెట్లనూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. క‌రోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడం, లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలుండ‌టంతో…రిజర్వేషన్లను నిలిపివేసినట్టు ఏపీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది. రిజర్వేషన్ చేయించుకున్న వారంద‌రికీ నగదును.. వారి వారి బ్యాంకు ఖాతాల‌కు క్రెడిట్ చేస్తామ‌ని తెలిపింది. […]

ఏపీఎస్ ఆర్టీసీ ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్.. రిజర్వేషన్లు క్లోజ్..డబ్బులు వెనక్కి
Ram Naramaneni
|

Updated on: Apr 09, 2020 | 10:25 PM

Share

ఆర్టీసీ బస్సులను లాక్ డౌన్ ముగిసిన అనంత‌రం 15వ తేదీ బుధవారం నుంచి నడిపించాలన్న ఆలోచనతో ముందస్తు రిజర్వేషన్లను ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ. ఈ క్ర‌మంలో భారీ సంఖ్య‌లో బుకింగ్స్ కూడా జ‌రిగాయి. అయితే తాజాగా టికెట్లనూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. క‌రోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడం, లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలుండ‌టంతో…రిజర్వేషన్లను నిలిపివేసినట్టు ఏపీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది. రిజర్వేషన్ చేయించుకున్న వారంద‌రికీ నగదును.. వారి వారి బ్యాంకు ఖాతాల‌కు క్రెడిట్ చేస్తామ‌ని తెలిపింది. గ‌వ‌ర్న‌మెంట్ ఆర్డ‌ర్స్ వచ్చిన తరువాత మాత్రమే, తిరిగి రిజర్వేషన్ల సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేసింది.

Follow Us
ఆలయంలో పుష్ప రాజ్‌ హల్‌చల్..సెల్ఫీలకు ఎగబడ్డ సిబ్బంది..కట్‌చేస్తే
ఆలయంలో పుష్ప రాజ్‌ హల్‌చల్..సెల్ఫీలకు ఎగబడ్డ సిబ్బంది..కట్‌చేస్తే
ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గించే పల్లీల పొంగణాలు..
ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గించే పల్లీల పొంగణాలు..
భీముడు.. యమ ముదరు.. ఏం చేశాడంటే..?
భీముడు.. యమ ముదరు.. ఏం చేశాడంటే..?
వానాకాలంలో ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ టిప్స్ మర్చిపోకండి
వానాకాలంలో ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ టిప్స్ మర్చిపోకండి
హోటల్ తరహా చిక్కటి సువాసన భరితమైన అల్లం చాయ్..
హోటల్ తరహా చిక్కటి సువాసన భరితమైన అల్లం చాయ్..
చెలామణిలోకి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు? ఇందులో అసలు నిజమెంత?
చెలామణిలోకి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు? ఇందులో అసలు నిజమెంత?
ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే విరాట్ కోహ్లీ 'సూపర్ ఫుడ్ సలాడ్'
ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే విరాట్ కోహ్లీ 'సూపర్ ఫుడ్ సలాడ్'
మధ్యాహ్నం తిన్న తరువాత కునుకు తీస్తున్నారా? మీకు ఆ ముప్పు తప్పదు
మధ్యాహ్నం తిన్న తరువాత కునుకు తీస్తున్నారా? మీకు ఆ ముప్పు తప్పదు
బీర్ బాటిల్‌పై రూ.10లు అదనం.. భారీ జరిమానాతో షాకిచ్చిన కోర్ట్..
బీర్ బాటిల్‌పై రూ.10లు అదనం.. భారీ జరిమానాతో షాకిచ్చిన కోర్ట్..
రైలులో లోయర్ బెర్త్ కావాలంటే ఈ సీక్రెట్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి!
రైలులో లోయర్ బెర్త్ కావాలంటే ఈ సీక్రెట్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి!