AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ట్రీట్‌మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు..

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సోమవారం ఈ కేసులు ఏకంగా 50 వేలు దాటాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కోవిడ్ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసే ఛార్జీలు, అత్యవసర ఖరీదైన ఔషధాల వినియోగంపై..

కరోనా ట్రీట్‌మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 21, 2020 | 8:37 AM

Share

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సోమవారం ఈ కేసులు ఏకంగా 50 వేలు దాటాయి. ప్రస్తుతం ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య 53,724 ఉండగా, ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 696 మంది మరణించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కోవిడ్ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసే ఛార్జీలు, అత్యవసర ఖరీదైన ఔషధాల వినియోగంపై పరిమితులు విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

– ఐసీఎంఆర్ సూచించిన ఔషధాలపై ఉన్న ఎంఆర్పీ రేట్లనే వసూలు చేయాలని స్పష్టం – అవసరం లేకపోయినా ఈ ఔషధాల అదనపు డోసులు వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అస్పత్రులకు స్పష్టం చేసిన ప్రభుత్వం – ఊపిరితిత్తుల్లో కోవిడ్ వైరస్ తీవ్రత తెలుసుకునేందుకు వినియోగించే సీటీ స్కాన్‌కూ గరిష్టంగా 2500 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం – ఆరోగ్యశ్రీ ట్రస్టులో నమోదు అయి ఉన్న ఆస్పత్రులన్నీ ఈ ఔషధాల వినియోగానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని స్పష్టం చేసిన ప్రభుత్వం – ఆరోగ్యశ్రీ కింద నమోదు కాని ఆస్పత్రులు గతంలో ప్రభుత్వం సూచించిన ప్యాకేజీ ధరలకు అదనంగా అందించే చికిత్సను అనుసరించి ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని స్పష్టం – ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ ఛాతీ ఎక్స్ రే, సీటీ స్కాన్‌లో ఉన్న మార్పులకు అనుగుణంగా కోవిడ్ పాజిటివ్ రోగిగానే గుర్తించి ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని సూచించిన ప్రభుత్వం – ఆరోగ్యశ్రీ కింద నమోదు కాని ఆస్పత్రులు కోవిడ్ చికిత్స కోసం రోగుల నుంచి ప్రభుత్వ సూచించిన ధరల కంటే అదనంగా వసూలు చేయకుండా చూడాలని జిల్లా వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు – గతంలో కోవిడ్ క్రిటికల్ కేర్ చికిత్సకు మందులు, పరీక్షలు ఆహారం సహా రోజుకు 5480 నుంచి 10,380 రూపాయల వరకూ నిర్ధారించిన ప్రభుత్వం – నాన్ క్రిటికల్ కేర్‌కు రోజుకు 3250 చొప్పున మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది ఏపీ సర్కార్.

Read More: 

బ్రేకింగ్: మధ్య ప్రదేశ్ గవర్నర్ మృతి..

సీఎం కేసీఆర్‌ని పెళ్లికి ఇన్వైట్ చేసిన హీరో నితిన్..

ఏపీ మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు.. మంత్రులెవరంటే?

Follow Us
సీఎస్‌కే కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు
సీఎస్‌కే కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు
నిమ్స్‌ అధికారిపై అక్రమాస్తుల ఆరోపణలు.. కట్‌చేస్తే..
నిమ్స్‌ అధికారిపై అక్రమాస్తుల ఆరోపణలు.. కట్‌చేస్తే..
మినప, పెసలు కంటే హై ప్రోటీన్ రిచ్ ఇడ్లీ.. ఉదయం ఒక్క ప్లేట్ తింటే
మినప, పెసలు కంటే హై ప్రోటీన్ రిచ్ ఇడ్లీ.. ఉదయం ఒక్క ప్లేట్ తింటే
ఐఐటీ ఖరగ్ పూర్‌లో చదువు.. కార్పొరేట్ జాబ్.. ఇప్పుడేమో క్రేజీ హీరో
ఐఐటీ ఖరగ్ పూర్‌లో చదువు.. కార్పొరేట్ జాబ్.. ఇప్పుడేమో క్రేజీ హీరో
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
లైసెన్స్ కావాలంటే.. ఏఐని మెప్పించాల్సిందే.. ఇకపై టెస్ట్ పాస్..
లైసెన్స్ కావాలంటే.. ఏఐని మెప్పించాల్సిందే.. ఇకపై టెస్ట్ పాస్..
అల్లరి నరేష్ ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో! ఫొటోస్
అల్లరి నరేష్ ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో! ఫొటోస్
సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడా?
సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడా?
గుండెకు ముప్పు తెచ్చే వంటగది అలవాట్లు ఇవే.. రోజూ చేసే ఈ తప్పులు..
గుండెకు ముప్పు తెచ్చే వంటగది అలవాట్లు ఇవే.. రోజూ చేసే ఈ తప్పులు..
బరువు తగ్గేందుకు అదిరిపోయే కరకరలాడే ఓట్స్ దోశలు..  కారప్పొడి
బరువు తగ్గేందుకు అదిరిపోయే కరకరలాడే ఓట్స్ దోశలు..  కారప్పొడి