AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లొ కొత్తగా 2,982 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా..

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 91,070 మందికి కరోనా పరీక్షలు కరోనా పరీక్షలు చేయగా, 2,982 మందికి వైరస్....

AP Corona Cases:  ఆంధ్రప్రదేశ్‌లొ కొత్తగా 2,982 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా..
Ap Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 08, 2021 | 5:32 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 91,070 మందికి కరోనా పరీక్షలు కరోనా పరీక్షలు చేయగా, 2,982 మందికి వైరస్ సోకినట్లు తేలింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,14,213 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.  మరో 21 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,946కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,850 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరో 4,019 మంది బాధితులు వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 18,69,417కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.  రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,26,99,142 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలను దిగువన చూడండి….

కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో, అశ్రద్ద చేస్తూ.. జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. కొత్త వేరియంట్ల వ్యాప్తి పలు దేశాల్లో ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేయాలని చెబుతున్నారు.

Also Read: బండి బయటకు తీయాలంటే గుండె గుబేలుమంటుంది.. పక్క దేశాల్లో 60కే దొరుకుతున్న పెట్రోల్‌ మన దగ్గర 100 దాటి ఎందుకు పోతుంది?

కృష్ణా జలాల వివాదంపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. తొలిసారి కాస్త సీరియస్‌గా

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే