AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు.. డబ్బులు ఇవ్వకపోతే..

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'అవును' సినిమాలో నటించిన హీరోయిన్ పూర్ణకు ఈ మధ్య పోకిరీల వేధింపులు ఎదురయ్యాయి. నలుగురు వ్యక్తులు ఫోన్‌కాల్స్ ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తమను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా పూర్ణ తన స్వస్థలం...

హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు.. డబ్బులు ఇవ్వకపోతే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 25, 2020 | 1:30 PM

Share

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాలో నటించిన హీరోయిన్ పూర్ణకు ఈ మధ్య పోకిరీల వేధింపులు ఎదురయ్యాయి. నలుగురు వ్యక్తులు ఫోన్‌కాల్స్ ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తమను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా పూర్ణ తన స్వస్థలం అయిన కేరళలో ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడే పలు మలయాళ సినిమాలకు కూడా ఒప్పుకుంది. అంతేకాకుండా ఈ మధ్యనే ఆమె పెళ్లి ఏర్పాట్లలో కూడా ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే నటి పూర్ణకు కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు, ఫేక్ కాల్స్ వస్తున్నాయి. మాకు లక్ష రూపాయిలు ఇవ్వకపోతే నీ కెరీర్‌ను నాశనం చేస్తామని బ్లాక్ మెయిల్ కాల్స్ వస్తున్నాయి. అయితే ఇవి ఎక్కడైనా కామన్‌ అని ఆమె కుటుంబ సభ్యులు సంయమనం పాటించారు. అయినా ఆకతాయిల వేధింపులు తగ్గలేదు. సోషల్ మీడియా పేజ్‌లలోనూ వారు ఇబ్బందికరంగా పోస్టులను పెడుతుండటంతో.. పూర్ణతో పాటు ఆమె తల్లి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆకతాయిల ఫోన్లను ట్రాప్ చేసి వారిని అరెస్ట్ చేశారు. నిందితులు బెంగళూరికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరు శరత్, అష్రఫ్, రఫీజ్, రమేష్‌గా గుర్తించారు. కాగా ఈ నలుగురు నిందితులు గతంలో కూడా ఇలాంటి పనులకు పాల్పడినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. కొంత మంది మహిళలను, స్టూడెంట్స్‌ని టార్గెట్ చేసి, వారిని వేధించి డబ్బులను డిమాండ్ చేసేవారని పోలీసులు వెల్లడించారు.

Read More: 

దారుణ హత్య.. టిఫిన్ బాక్సులో తల.. ఇంటిలో మొండెం..!

పెట్రోల్ ధరల మోత.. వాహనదారులకు ఝలక్..

వచ్చే నెల నుంచి మొదలు కానున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్!

Follow Us
వారానికి రెండుసార్లు ఇవి తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
వారానికి రెండుసార్లు ఇవి తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
బాపట్ల తీరానికి కొట్టుకొచ్చిన శివలింగ పీఠం, దేవతా విగ్రహాలు
బాపట్ల తీరానికి కొట్టుకొచ్చిన శివలింగ పీఠం, దేవతా విగ్రహాలు
ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు
ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు
లాగినా రాలని ఒత్తైన జుట్టు కోసం డెర్మటాలజిస్ట్ సీక్రెట్ టిప్స్
లాగినా రాలని ఒత్తైన జుట్టు కోసం డెర్మటాలజిస్ట్ సీక్రెట్ టిప్స్
అదృష్టం అంటే ఇదే.. పూజ బంగారం కాలువలో దొరికింది..
అదృష్టం అంటే ఇదే.. పూజ బంగారం కాలువలో దొరికింది..
సాంగ్ అంటే ఇది.. నెట్టింట దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.
సాంగ్ అంటే ఇది.. నెట్టింట దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.
కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే
కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే
అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?
అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?
స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..
స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..
బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్
బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్