JIPMER Recruitment 2022: నెలకు రూ.90,000ల జీతంతో.. జిప్‌మర్‌లో 51 సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు!

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ZIPMER).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌..

JIPMER Recruitment 2022: నెలకు రూ.90,000ల జీతంతో.. జిప్‌మర్‌లో 51 సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు!
Jipmer
Follow us
Srilakshmi C

|

Updated on: May 24, 2022 | 10:26 AM

JIPMER Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (JIPMER).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 51

పోస్టుల వివరాలు: సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌, సైకియాట్రి, రేడియేషన్‌ అంకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: ఏప్రిల్‌ 8, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్బీ/బీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 500 ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ. 250 పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Athletics: నాడు స్టేట్ లెవల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఛాంపియన్‌.. నేడు జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌! అథ్లెట్‌ కన్నీటి గాథ..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!