International Day of Education 2022: అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్నిఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..

ప్రతీ ఏట జనవరి 24న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే (International Education Day)ను జరుపుకుంటారు. ఈ ఏడాది (2022) న్యూయర్క్‌లోని ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ (UN Headquarters), దుబాయ్‌లోని ఎక్స్‌పో 2022, హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University)కి చెందిన గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, గ్లోబల్ మిన్నెసోటాలో జరుగుతాయి. ఛేంజింగ్ కోర్స్, ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్.. థీమ్‌తో 4వ వేడుకలు ఈ ఏడాది ఘనంగా జరగనున్నాయి.

International Day of Education 2022: అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్నిఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..
International Day Of Educat
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Jan 24, 2022 | 5:44 PM

International Day of Education Know Full Details In Telugu: ప్రతీ ఏట జనవరి 24న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే (International Education Day)ను జరుపుకుంటారు. ఈ ఏడాది (2022) న్యూయర్క్‌లోని ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ (UN Headquarters), దుబాయ్‌లోని ఎక్స్‌పో 2022, హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University)కి చెందిన గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, గ్లోబల్ మిన్నెసోటాలో జరుగుతాయి. ఛేంజింగ్ కోర్స్, ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్.. థీమ్‌తో 4వ వేడుకలు ఈ ఏడాది ఘనంగా జరగనున్నాయి.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) విద్య ప్రాముఖ్యతను సూచించడానికి ప్రతీ ఏట అంతర్జాతీయి విద్యా దినోత్సవాన్ని జరుపుకోవాలని 2018 డిసెంబర్‌లోప్రకటించింది. ఈ తీర్మానాన్ని 59 సభ్య దేశాలు రూపొందించాయి. అందరికీ సమానమైన, నాణ్యమైన విద్య అందించడానికి, పరివర్తనాత్మక చర్యలకు మద్దతు తెల్పడానికి కలిసికట్టుగా దీనిని రూపొందించారు.

సమాజంలో విద్యకున్న ప్రాముఖ్యత మరి ఏ ఇతర రంగానికి లేదనడంలో అతిశయోక్తి లేదు. విద్య అనేది వృద్ధి, పురోగతిని నిర్ధారించడానికి ఉపయోగించబడే కీలక సాధనం. ఐతే దురదృష్టవశాత్తు అందరికీ నేడు సమానమైన విద్యావకాశాలు కరువయ్యాయి. దీనికితోడు మహమ్మారి కోవిడ్-19 మరింతగా అంతరాలను సృష్టిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా విళయతాండవం చేస్తున్న తరుణంలో దాదాపు అన్ని దేశాల్లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల మూసివేత కారణంగా పూరింపశక్యంగాని అంతరం ఏర్పడుతోంది. ఆన్‌లైన్ విద్య కొంత వెసులుబాటు అందించినా పూర్తి స్థాయిలో విద్యార్జనకు దోహదపడటంలో వెనుకబడే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇక మనదేశంలోనైతే జాతీయ విద్యా దినోత్సవాన్ని మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 11న జరుపుకోవడం పరిపాటి. ఆజాద్ మహిళా విద్య కోసం ఎంతో కృషి చేశారు.

Also Read:

Indian Army NT JAG Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలివే!

ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!