AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army NT JAG Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలివే!

ఇండియన్ ఆర్మీ (Indian Army )లో NT JAG and 10+2 TES-47 courses కోసం ఆసక్తి కలిగిన అవివాహిత (unmarried) పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పురుషులకు 6 పోస్టులు, మహిళలకు 3లను భర్తీ చేయనున్నారు.

Indian Army NT JAG Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలివే!
Army Recruitment
Srilakshmi C
|

Updated on: Jan 24, 2022 | 3:21 PM

Share

Indian Army NT JAG Recruitment 2022: ఇండియన్ ఆర్మీ (Indian Army )లో NT JAG and 10+2 TES-47 courses కోసం ఆసక్తి కలిగిన అవివాహిత (unmarried) పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పురుషులకు 6 పోస్టులు, మహిళలకు 3లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు పోస్టు: షార్ట్ సర్వీస్ కమిషన్ (NT) JAG ఎంట్రీ స్కీమ్

ఖాళీల సంఖ్య: 9

స్టై పెండ్: ట్రైనింగ్ సమయంలో నెలకు రూ. 56,100/- ఇస్తారు. శిక్షణ అనంతరం నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతం అందిస్తారు.

అర్హతలు: అభ్యర్థి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన ఏదైన కళాశాల/విశ్వవిద్యాలయంలో LLB డిగ్రీలో కనీసం 55% మార్కుల (గ్రాడ్యుయేషన్ తర్వాత మూడేళ్ల ప్రొఫెషనల్ లేదా 10+2 పరీక్ష తర్వాత ఐదు సంవత్సరాలు)తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/స్టేట్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకోవడానికి అర్హత కలిగి ఉండాలి.

ఎంపికైన అభ్యర్థులు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల పాటు శిక్షణ పొందాలి. ఈ అకాడమీలో ప్రీ-కమీషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు మద్రాస్ విశ్వవిద్యాలయం ద్వారా డిఫెన్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ స్టడీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇవ్వబడుతుంది.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జూలై 1, 2022 నాటికి 21 నుండి 27 సంవత్సరాలు మధ్య ఉండాలి (జూలై 2, 1995 కంటే ముందు జూలై 1, 2001 తర్వాత కాదు).

ఎంపిక విధానం: అభ్యర్ధులను షార్ట్ లిస్టింగ్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు www .joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

DRDO Apprentice Recruitment 2022: DRDOలో 150 అప్రెంటీస్ ఖాళీలు.. చివరి తేదీ ఇదే.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా..

Follow Us
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు