Tv9-KAB Summit: టెన్త్ తర్వాత ఏయే కోర్సులు ఉంటాయి? ఇంటర్ పూర్తైన స్టూటెంట్స్ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి?

టెన్త్ తర్వాత ఏయే కోర్సులు ఉంటాయి? ఇంటర్ పూర్తైన స్టూటెంట్స్ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి? డిప్లామాతో ఉండే ఫ్యూచర్ ఏంటి? ప్రొఫిషనల్ కోర్టులో భవితవ్యం ఎలా ఉంటుంది?

Tv9-KAB Summit: టెన్త్ తర్వాత ఏయే కోర్సులు ఉంటాయి? ఇంటర్ పూర్తైన స్టూటెంట్స్ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి?
Tv9 Kab
Follow us

|

Updated on: Sep 18, 2021 | 9:14 PM

Education Info: టెన్త్ తర్వాత ఏయే కోర్సులు ఉంటాయి? ఇంటర్ పూర్తైన స్టూటెంట్స్ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి? డిప్లామాతో ఉండే ఫ్యూచర్ ఏంటి? ప్రొఫిషనల్ కోర్టులో భవితవ్యం ఎలా ఉంటుంది? ఇలా ఆల్‌ డౌట్స్ క్లారిఫై ఎట్ వన్‌ ప్లాట్ ఫాం. అదే టీవీ9, క్యాబ్ సంయుక్త సమ్మిట్. ఇవాళ్టి నుంచి విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సమ్మిట్‌ను మంత్రి పేర్ని నాని ప్రారంభించారు.

ఎస్.ఎస్.కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న సమ్మిట్‌లో 40 పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు సమ్మిట్ ఉపయోగపడనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సమ్మిట్ జరుగుతుంది.

ఎలాంటి కోర్సు ఎంచుకోవాలని ఆలోచిస్తూ.. క్రాస్‌ రోడ్స్‌లో ఉన్న వారికి గైడెన్స్ ఇచ్చేందుకు ఇదొక మంచి ప్లాట్‌ఫాం అని అన్నారు మంత్రి పేర్ని నాని. ఇలా కొన్నేళ్లుగా విద్యార్థులు, పేరెంట్స్‌కు అవగాహన కల్గిస్తున్న టీవీ9, క్యాబ్‌ను మంత్రి అభినందించారు.

Read also: సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు

వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..

రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో