AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WAPCOS: వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో సివిల్ ఇంజినీర్ ఉద్యోగాలు.. రేపే చివ‌రి తేదీ.

WAPCOS Recruitment 2021: వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఈ సంస్థ తాత్కాలిక ఒప్పంద ప్రాతిప‌దిక ఇంజ‌నీర్...

WAPCOS: వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో సివిల్ ఇంజినీర్ ఉద్యోగాలు.. రేపే చివ‌రి తేదీ.
Wapcos Jobs
Narender Vaitla
|

Updated on: Jun 22, 2021 | 6:02 PM

Share

WAPCOS Recruitment 2021: వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఈ సంస్థ తాత్కాలిక ఒప్పంద ప్రాతిప‌దిక ఇంజ‌నీర్ (సివిల్‌) పోస్టుల భ‌ర్తీ చేప‌ట్ట‌నున్నారు. ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ‌కు రేప‌టితో (23-06-2021) గ‌డువు ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్త‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 12 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. * బీటెక్‌ అభ్యర్థులు కనీసం రెండేళ్లు, డిప్లొమా అభ్యర్థులు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. * ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎగ్జిక్యూషన్‌/రోడ్‌/ఎస్‌టీపీ/డబ్ల్యూటీపీ ప్రాజెక్ట్‌ల వారికి ప్రాధాన్యం ఉంటుంది. * పైన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌సు 01.06.2021 నాటికి 32ఏళ్లు మించకూడదు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అభ్య‌ర్థుల‌ను స్కిల్ టెస్ట్‌/ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * అభ్య‌ర్థులు ముందుగా ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. * అనంత‌రం హార్డ్ కాపీని డా.ఎస్‌.కె. త్యాగి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్, వ్యాపకోస్‌ లిమిటెడ్, సెంటర్‌ ఫర్‌ వాటర్‌ సప్లై అండ్‌ శానిటేషన్, ఎస్‌సీఓ–302,ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ ఫ్లోర్,సెక్టర్‌–09,పంచకుల,హర్యానా –134112 చిరునామాకు పంపించాలి. * ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీగా 23-06-2021ని నిర్ణ‌యించారు. * పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Indian Navy Admit Card: అడ్మిట్ కార్డులు విడుద‌ల చేసిన ఇండియ‌న్ నేవీ.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

AP DSC: ‘2008 డీఎస్సీ’లకు కాంట్రాక్ట్‌ కొలువు.. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ..

AP Intermediate Board: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. జూనియర్‌ కాలేజీల ప్రొవిజినల్‌ అఫిలియేషన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు..

Follow Us
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?