AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన యూపీఎస్‌సీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

UPSC Recruitment 2021: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కేంద్ర హోంశాఖ...

UPSC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన యూపీఎస్‌సీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Upsc Capf Recruitment
Narender Vaitla
|

Updated on: Apr 16, 2021 | 5:01 PM

Share

UPSC Recruitment 2021: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CAPF) పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తివివరాలకు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌.. upsconline.nic.in ని చూడండి.

భర్తీ చేయనున్న పోస్టులు..

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 159 అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో బీఎస్‌ఎఫ్‌ 35, సీఆర్‌పీఎఫ్‌-36, సీఐఎస్‌ఎఫ్‌ 67, ఐటీబీపీ 20, ఎస్‌ఎస్‌బీ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన విషయాలు..

* గురువారం విడుదలైన ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఇప్పటికే ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. అప్లికేషన్‌లకు చివరి తేది మే5.

* అప్లికేషన్‌లను విత్‌డ్రా చేసుకోవడానికి మే 12 నుంచి 18 వరకు గడువు ఇచ్చారు.

* ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆయా ఖాళీల ఆధారంగా 20 నుంచి 25 ఏళ్లు ఉండాలి. (ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంది)

* అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్ ఆధారంగా సెలక్ట్‌ చేస్తారు. రాత పరీక్ష ఆగస్టు 8న జరగనుంది.

* పరీక్ష పత్రంలో రెండు విభాగాలు ఉంటాయి. పేపర్‌1లో జనరల్‌ ఎబిలిటీ, ఇంటెలిజెన్సీ అబ్జెక్టివ్‌ రూపంలో ఉంటాయి. ఇక రెండో పేపర్‌లో జనరల్‌ స్టడీస్‌, ఎస్సై ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్‌ మార్కులు ఉంటాయి.

* అభ్యర్థులు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. (మ‌హిళ‌లు, ఎస్‌సీ, ఎస్టీలకు ఉచితం)

Also Read: SBI Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషల్ కేడర్ ఆఫీసర్, క్లారికల్ కేడర్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Andhra Pradesh: ఏపీలో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు… నోటిఫికేషన్‌ జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ

Telangana Gurukul: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు

Follow Us
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్