AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC NET 2022: యూజీసీ నెట్‌ 2022 అడ్మిట్‌ కార్డులు విడుదల.. జులై 9 నుంచి పరీక్షలు ప్రారంభం..

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్‌ 2022) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింట్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ఏడాది 2021 డిసెంబరు, 2022 జూన్‌ పరీక్షలను కలిపి..

UGC NET 2022: యూజీసీ నెట్‌ 2022 అడ్మిట్‌ కార్డులు విడుదల.. జులై 9 నుంచి పరీక్షలు ప్రారంభం..
Ugc Net 2022
Srilakshmi C
|

Updated on: Jul 08, 2022 | 8:37 AM

Share

UGC NET 2022 Exam Dates: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్‌ 2022) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింట్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ఏడాది 2021 డిసెంబరు, 2022 జూన్‌ పరీక్షలను కలిపి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు జులై 9,11,12 తేదీల్లో, అలాగే ఆగస్టు 12, 13, 14 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ http://nta.ac.in లేదా https://ugcnet.nta.nic లో అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించింది. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టినతేదీతో లాగిన్‌ అయ్యి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తినా లేదా వివరాలలో తప్పులు దొర్లినా ఎన్టీఏ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 011-4075 9000కు ఫోన్‌ చేయవచ్చు. లేదా ugcnet@nta.ac.inకు మెయిల్‌ పంపవచ్చని యూజీసీ తెల్పింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు