TSPSC Exam Date: కొత్త తేదీ వచ్చేసిందోచ్‌.. భూగర్భజలశాఖలో నాన్‌గెజిటెడ్‌ పోస్టుల రాత పరీక్ష తేదీ ఇదే!

తెలంగాణ భూగర్భజలశాఖలో వివిధ నాన్‌గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నిర్వహించవల్సిన రాత పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీని టీఎస్పీయస్సీ తాజాగా ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం..

TSPSC Exam Date: కొత్త తేదీ వచ్చేసిందోచ్‌.. భూగర్భజలశాఖలో నాన్‌గెజిటెడ్‌ పోస్టుల రాత పరీక్ష తేదీ ఇదే!
TSPSC
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 25, 2023 | 12:57 PM

హైదరాబాద్‌, జులై 23: తెలంగాణ భూగర్భజలశాఖలో వివిధ నాన్‌గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నిర్వహించవల్సిన రాత పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీని టీఎస్పీయస్సీ తాజాగా ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం జులై 31న ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు నేటి నుంచి వెబ్‌సైట్‌ల్‌ అందుబాటులో ఉంటాయి.

కాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా భూగర్భజలశాఖలో నాన్‌గెజిటెడ్‌ పోస్టుల రాత పరీక్షలు వాయిదా వేస్టున్నట్లు ప్రకటించిన టీఎస్పీయస్సీ కొత్త తేదీని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!