TSPSC Group 2 Notification: తెలంగాణలో 783 గ్రూప్‌-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. జనవరి 18 నుంచి దరఖాస్తులు..

తెలంగాణలో 783 గ్రూప్‌-2 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ గురువారం (డిసెంబర్‌ 29) నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

TSPSC Group 2 Notification: తెలంగాణలో 783 గ్రూప్‌-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. జనవరి 18 నుంచి దరఖాస్తులు..
TSPSC Group 2 Notification
Follow us

|

Updated on: Dec 29, 2022 | 8:30 PM

తెలంగాణలో 783 గ్రూప్‌-2 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ గురువారం (డిసెంబర్‌ 29) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. డిగ్రీ అర్హత ఉన్న వారెవరైనా గ్రూప్ 2 పోస్టులకు పోటీ పడవచ్చు. ఈ ప్రకటన ద్వారా కమిషనర్‌ గ్రేడ్‌-3, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2, జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులను గ్రూప్‌ 2 కింద భర్తీ చేయనున్నారు.

కాగా ఇప్పటికే 503 గ్రూప్‌-1 పోస్టులకు, 9,168 గ్రూప్‌-4 పోస్టుల టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలో గ్రూప్‌ 3కి సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా కమిషన్‌ విడుదల చేయనుంది. గ్రూప్‌-3 కింద అనుమతించిన 1,373 పోస్టులకు అదనంగా మరో వందకు పైగా చేరనున్నాయి. దీనితోపాటు 1000 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్ (ఎఫ్‌బీవో) పోస్టులు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించిన ప్రకటనలు కూడా ఈ నెలాఖరులోగా వెలువరించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే