TS SSC 10th Results 2024: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే!

ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షణ ఎట్టకేలకు తెరపడింది. సోమవారం ఉదయం తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా టెన్త్‌ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు తమ హాల్‌ టికెట్ నంబర్‌ నమోదు చేసి..

TS SSC 10th Results 2024: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే!
TS 10th Class Results
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 30, 2024 | 1:09 PM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30: ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షణ ఎట్టకేలకు తెరపడింది. సోమవారం ఉదయం తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా టెన్త్‌ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు తమ హాల్‌ టికెట్ నంబర్‌ నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 91.31శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు 2,676 పరీక్ష కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!