TS Eamcet Hall Tickets: తెలంగాణ ఎంసెట్‌ హాల్‌టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

TS Eamcet Hall Tickets 2022: తెలంగాణ ఎంసెట్-2022 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌  ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూలై 11 వరకు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి

TS Eamcet Hall Tickets: తెలంగాణ ఎంసెట్‌ హాల్‌టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..
Ts Eamcet Hall Tickets 2022
Follow us
Basha Shek

|

Updated on: Jun 25, 2022 | 7:19 PM

TS Eamcet Hall Tickets 2022: తెలంగాణ ఎంసెట్-2022 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌  ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూలై 11 వరకు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. కాగా ఎంసెట్ పరీక్షలను జులై 14వ తేదీ నుంచి20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ గ్రూప్ పరీక్షలు, జులై 18,19,20 తేదీల్లో ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. కాగా ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ రూ.2700 ఆలస్యపు రుసుముతో జూలై 7 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మరి ఎంసెట్ హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి..

హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా..

*ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్  ఓపెన్ చేయండి.

ఇవి కూడా చదవండి

*వెబ్‌సైట్ హోం పేజీలో ‘హాల్ టికెట్ డౌన్‌లోడ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

*అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్‌మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి.

*స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ డిస్‌ప్లే అవుతుంది.

*ఒకసారి హాల్ టికెట్‌పై మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి.

*హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసి పెట్టుకోండి.

* హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం చివరి నిమిషం వరకు వేచి చూడకండి. చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశముంది. కాబట్టి వీలైనంత వరకు వెంటనే హాల్‌టికెట్లు డౌన్‌లౌడ్‌ చేసుకోని భద్రపరచుకోండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!

గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో

అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే

వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..