విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌! తెలంగాణ CPGET 2022 ఫలితాలు విడుదల చేసిన ఉస్మానియా యూనివర్సిటీ

తెలంగాణ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CPGET-2022) ఫలితాలను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ సెప్టెంబర్‌ 20న విడుదలచేసింది..

విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌! తెలంగాణ CPGET 2022 ఫలితాలు విడుదల చేసిన ఉస్మానియా యూనివర్సిటీ
Ts Cpget 2022
Follow us

|

Updated on: Sep 21, 2022 | 6:50 AM

TS CPGET 2022 Results: తెలంగాణ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CPGET-2022) ఫలితాలను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ సెప్టెంబర్‌ 20న విడుదలచేసింది. తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ వీసీ డి రవీందర్‌ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిముషాలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. ఈ యేడాది ఆగస్టు 11 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌ విధానంలో సీపీగెట్‌ 2022 పరీక్ష జరగగా దాదాపు 57,262 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యప్తంగా ఉన్న 8 (ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం- హైదరాబాద్) యూనివర్సిటీల్లో, 50 సబ్జెక్టుల్లో పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'