THSTI Recruitment 2021: ట్రాన్స్‌లేషన‌ల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా?

THSTI Recruitment 2021: ఫ‌రీదాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ ట్రాన్స్‌లేషన‌ల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్ఎస్‌టీఐ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది....

THSTI Recruitment 2021: ట్రాన్స్‌లేషన‌ల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా?
Thsti Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: May 30, 2021 | 8:44 AM

THSTI Recruitment 2021: ఫ‌రీదాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ ట్రాన్స్‌లేషన‌ల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్ఎస్‌టీఐ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. బ‌యోటెక్నాల‌జీ విభాగానికి చెందిన ఈ సంస్థ‌లో సైంటిస్ట్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో (మే31) ముగియ‌నున్న నేప‌థ్యంలో ఓసారి ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌–2 (01), ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌–1 (01), సీనియర్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్ (01), రీసెర్చ్‌ సైంటిస్ట్‌(క్లినికల్‌)–01, టెక్నికల్‌ ఆఫీసర్‌–2 (06), టెక్నికల్‌ ఆఫీసర్‌–1 (01), సీనియర్‌ టెక్నీషియన్‌(క్లినికల్‌) (02), సీనియర్‌ టెక్నీషియన్‌ (లేబొరేటరీ) (01) పోస్టులు ఉన్నాయి.

* ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టింగ్, స్కిల్‌ టెస్ట్‌/ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ రేపే. (31-05-2021)

* స్కిల్ టెస్ట్‌/ఇంట‌ర్వ్యూను జూన‌ల్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Corona Hybrid: క‌రోనా ఇప్ప‌ట్లో వ‌దిలేలా లేదుగా.. మ‌రో కొత్త వేరియంట్‌ గుర్తింపు.. గ‌త వాటితో పోలీస్తే మ‌రీ డేంజ‌ర్‌..

అతని వయసు 17.. యువతి వయసు 20.. ఓ గదిలో నెల రోజులుగా సహజీవనం.. మనస్పర్థలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. యువకుడు మృతి

Vaccination: ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 21 కోట్ల టీకాలు వేశారు.. అత్యధికంగా మహారాష్ట్రలో వ్యాక్సినేషన్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే