TMC Visakhapatnam Jobs: విశాఖపట్నంలోని హోమీ భాభా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. నో ఎగ్జాం!

టాటా మెమోరియల్ సెంటర్‌ (TMC-HBCH&RC Visakhapatnam)కి చెందిన విశాఖపట్నంలోని హోమీ భాభా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌.. హానరరీ కన్సల్టెంట్‌ పోస్టుల (Honorary Consultant Posts) భర్తీకి..

TMC Visakhapatnam Jobs: విశాఖపట్నంలోని హోమీ భాభా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. నో ఎగ్జాం!
Tmc Mumbai
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 23, 2022 | 9:33 PM

Tata Memorial Centre Recruitment 2022: టాటా మెమోరియల్ సెంటర్‌ (TMC-HBCH&RC Visakhapatnam)కి చెందిన విశాఖపట్నంలోని హోమీ భాభా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌.. హానరరీ కన్సల్టెంట్‌ పోస్టుల (Honorary Consultant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: హానరరీ కన్సల్టెంట్‌ పోస్టులు

విభాగాలు: రేడియాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ప్లాస్టిక్‌ సర్జరీ

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లో డీఎంఆర్‌/ఎండీ/డీఎన్‌బీ/ఎంసీహెచ్‌ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అడ్రస్‌: Homi Bhabha Cancer Hospital & Research Centre, Beside Varun Motors, Aganampudi, Visakhapatnam- 530053.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్‌ 5, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Shocking! ఒకే ఒక్క రోజులో కారు ఓనర్‌కి 51 చలానాలు.. రూ.6 లక్షలకు పైగా జరిమానా! ఎందుకో తెలుసా..