TOSS 2021: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ.. ఇలా చెక్‌ చేసుకోండి.

TOSS 2021 Results: తెలంగాణ ఓపెన్‌ స్కూట్ సొసైటీ (టీఓఎస్‌ఎస్‌) పదో తరగతి, ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. పరీక్ష ఫీజును చెల్లించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ పేరు లేదా..

TOSS 2021: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ.. ఇలా చెక్‌ చేసుకోండి.
Toss Results 2021
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 05, 2021 | 6:54 PM

TOSS 2021 Results: తెలంగాణ ఓపెన్‌ స్కూట్ సొసైటీ (టీఓఎస్‌ఎస్‌) పదో తరగతి, ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. పరీక్ష ఫీజును చెల్లించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ పేరు లేదా అడ్మిషన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను పొందొచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే 8008403545, 8978901764 నెంబర్లకు సంప్రదించాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్‌ సూచించారు.

ఇదిలా ఉంటే కరోనా కారణంగా అన్ని పరీక్షలు రద్దయినట్లే ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తొలుత రెగ్యులర్‌ విద్యార్థులను పాస్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్న బోర్డు.. అనంతరం ఓపెన్‌ పరీక్షలను సైతం రద్దు చేసింది. తొలుత పరీక్షలను నిర్వహించాలని ప్రయత్నించినప్పటికీ కరోనా కేసులు బాగా పెరగడంతో తప్పని పరిస్థితుల్లో రద్దు చేశారు. ఇక పరీక్ష ఫీజు చెల్లించిన వారందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులందరికీ కనీసం 35 మార్కులు వేసి ఉత్తీర్ణులను చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి..

* పరీక్ష ఫీజును చెల్లించిన అభ్యర్థులు ముందుగా telanganaopenschool.org వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. * అనంతరం ఎస్‌ఎస్‌సీ లేదా ఇంటర్‌ రిజల్ట్స్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి. * తర్వాత మీ అడ్మిషన్‌ నెంబర్‌ లేదా పేరును ఎంటర్‌ చేయాలి. * చివరిగా సబ్‌మిట్ టు చెక్‌ రిజల్ట్స్‌పై నొక్కితే మీ మెమొను పొందొచ్చు.

Also Read: Pawan Kalyan and Krish: మామ కోసం అల్లుడి సినిమానే పక్కన పెట్టేశావా..? క్రిష్.. ఇది నిజమేనా..?

HBD PV Sindhu: భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు గురించి మీకు తెలియని 5 విషయాలు..!

Jeff Bezos: అమేజాన్‌ సీఈఓగా బెజోస్‌కు నేడే చివరి రోజు.. తర్వాత ఏం చేయనున్నాడు? అసలు అమేజాన్‌ ప్రస్థానం ఎలా మొదలైంది?

ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..