AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Govt Jobs: తెలంగాణ కోర్టుల్లో మరో 4600 పోస్టుల భర్తీకి క్యాబినెట్‌ ఆమోదం..11 వేలకు పెరిగిన కొత్త ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో 4,600లకుపైగా ఉద్యోగాలకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెల్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా పోస్టులకు సోమవారం..

TS Govt Jobs: తెలంగాణ కోర్టుల్లో మరో 4600 పోస్టుల భర్తీకి క్యాబినెట్‌ ఆమోదం..11 వేలకు పెరిగిన కొత్త ఉద్యోగాలు
Telangana Court Jobs
Srilakshmi C
|

Updated on: Dec 12, 2022 | 1:53 PM

Share

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో 4,600లకుపైగా ఉద్యోగాలకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెల్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా పోస్టులకు సోమవారం (డిసెంబ‌రు 12) జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో కోర్టుల్లో సిబ్బంది నియామకాల కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు తాజాగా అనుమతి లభించినట్లైంది. ఈ నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది.

ఇప్పటికే తెలంగాణ పోలీసు, బీసీ సంక్షేమ, రోడ్లు భవనాల శాఖల్లో కలిపి మొత్తం 7,029 కొత్త నియామకాలకు రాష్ట్ర క్యాబినెట్‌ అనుమతి తెల్పిన విషయం తెలిసిందే. ఈ రోజు మరో 4,200ల పోస్టులకు అనుమతి లభించడంతో.. రానున్న రోజుల్లో మొత్తం 11 వేలకు పైగా ఉద్యోగాలను నియామక ప్రక్రియ ప్రారంభంకానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
కలలో పోగొట్టుకున్న డబ్బు తిరిగి దొరికిందా? ఈ శుభసూచన మీకేనట!
కలలో పోగొట్టుకున్న డబ్బు తిరిగి దొరికిందా? ఈ శుభసూచన మీకేనట!
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రైస్.. ఇది పెడితే బాక్స్ ఖాళీనే
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రైస్.. ఇది పెడితే బాక్స్ ఖాళీనే
షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్
షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్
ఫ్రిజ్‌లో ఎన్ని వాటర్ బాటిళ్లు పెట్టాలి? ఎక్కువ పెడితే ఏమవుతుంది?
ఫ్రిజ్‌లో ఎన్ని వాటర్ బాటిళ్లు పెట్టాలి? ఎక్కువ పెడితే ఏమవుతుంది?
MBBS, BDS విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. స్టైపండ్ పెంపు
MBBS, BDS విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. స్టైపండ్ పెంపు
బాల్యం మొదలయ్యేలోపే జీవితానికి ముగింపు..!
బాల్యం మొదలయ్యేలోపే జీవితానికి ముగింపు..!
గుండెపోటు అంటే ఛాతీ నొప్పే కాదు.. ఈ సంకేతాలను గుర్తించండి!
గుండెపోటు అంటే ఛాతీ నొప్పే కాదు.. ఈ సంకేతాలను గుర్తించండి!
కేరళ స్టైల్‌లో చేప ఫ్రై ఇలా చేస్తే అదిరిపోతుంది.. రెసిపీ ఇదిగో!
కేరళ స్టైల్‌లో చేప ఫ్రై ఇలా చేస్తే అదిరిపోతుంది.. రెసిపీ ఇదిగో!
చంద్ర సంచారం.. వీరికి ఊహించని ధన లాభం
చంద్ర సంచారం.. వీరికి ఊహించని ధన లాభం
బీసీసీఐకి వందేళ్లు.. భారత్ vs వరల్డ్ ఎలెవన్ మెగా మ్యాచ్‌కు ప్లాన్
బీసీసీఐకి వందేళ్లు.. భారత్ vs వరల్డ్ ఎలెవన్ మెగా మ్యాచ్‌కు ప్లాన్