AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Jobs: సికింద్రాబాద్‌ బొల్లారంలోని ఆర్మీ స్కూల్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Hyderabad Jobs: సికింద్రాబాద్‌ బొల్లారంలో ఉన్న ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన ఈ విద్యా సంస్థలో టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులను..

Hyderabad Jobs: సికింద్రాబాద్‌ బొల్లారంలోని ఆర్మీ స్కూల్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Army School Jobs
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 18, 2021 | 9:17 AM

Share

Hyderabad Jobs: సికింద్రాబాద్‌ బొల్లారంలో ఉన్న ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన ఈ విద్యా సంస్థలో టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, పీఈటీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* జియోగ్రఫీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, కెమెస్ట్రీ, ఇంగ్లిష్‌, హిందీ, సోషల్‌ సైన్స్‌, ఫిజిక్స్‌, మ్యాథమేటిక్స్‌, యోగా, కంప్యూటర్‌ సైన్స్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ విభాగాల్లో టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్‌ స్కోర్‌ కార్డ్‌ తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ది ప్రిన్సిపల్‌, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ బొల్లారం, సికింద్రాబాద్‌ 500087 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను సీబీఎస్‌ఈ/ఏడబ్ల్యూఈఎస్‌ నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.

* రూ. 100గా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 17-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Priyanka Chopra: ప్రియాంక చోప్రా స్టన్నింగ్ ఫొటోస్.. చూస్తే వావ్ అనాల్సిందే

Rashmika Mandanna: అందాలతో మాయ చేస్తున్న రష్మికా మండన్న లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ