AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TISS Recruitment: టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. హైదరాబాద్‌లోనూ ఖాళీలు.

TISS Recruitment 2021: టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సోషల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకి చెందిన మంబయిలోని ఈ సంస్థ పలు నాన్‌ టీచింగ్...

TISS Recruitment: టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. హైదరాబాద్‌లోనూ ఖాళీలు.
Narender Vaitla
|

Updated on: Sep 09, 2021 | 8:12 AM

Share

TISS Recruitment 2021: టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సోషల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకి చెందిన మంబయిలోని ఈ సంస్థ పలు నాన్‌ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దేశంలోని పలు క్యాంపస్‌లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో హైదరాబాద్‌ క్యాంపస్‌ కూడా ఉంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * ముంబయి, తుల్జాపుర్‌, హైదరాబాద్‌, గువహటి క్యాంపస్‌లలో ఉన్న నాన్‌ టీచింగ్‌ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. * ఇందులో భాగంగా డిప్యూటీ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ మేనేజర్, హెల్త్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్, సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను ఆధారంగా సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్‌, డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి. * అభ్యర్థుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 03-10-2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: షాకింగ్.! జాతీయ రహదారిపై కుప్పలు తెప్పలుగా కండోమ్స్.. అసలు ఏమైందంటే.?

Mahesh Babu : మహేష్ బాబును మీట్ అయిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.. వైరల్ అవుతున్న వీడియో..

WhatsApp: నవంబర్‌ 1నుంచి ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు.. ఇందులో మీ మొబైల్‌ ఉందేమో చూసుకోండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!