AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Secunderabad Military College: సికింద్రాబాద్ మిలిట‌రీ కాలేజీలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

Secunderabad Military College Recruitment 2021: సికింద్రాబాద్‌లోని తిరుమ‌ల‌గిరిలో ఉన్న మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈ నోటిఫికేష‌న్‌లో...

Secunderabad Military College: సికింద్రాబాద్ మిలిట‌రీ కాలేజీలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..
Secunderabad Military College
Narender Vaitla
|

Updated on: May 14, 2021 | 10:20 PM

Share

Secunderabad Military College Recruitment 2021: సికింద్రాబాద్‌లోని తిరుమ‌ల‌గిరిలో ఉన్న మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా ల్యాబొరేట‌రీ అటెండెంట్‌, జూనియ‌ర్ ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌, సీనియ‌ర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, లైబ్ర‌రీ అసిస్టెంట్‌, లైబ్ర‌రీ అటెండెంట్ వంటి పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీచేయ‌నున్న ఖాళీలు..

* ల్యాబొరేట‌రీ అటెండెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే వారు ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త సాధించాలి. ఎంపికైన వారికి నెల‌కు రూ. 14,950 జీతంగా చెల్లిస్తారు.

* జూనియ‌ర్ ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ ఉద్యోగాల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌ను అర్హ‌త‌గా ఉంచారు. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. ఎంపికైన వారికి నెల‌కు రూ. 17,250 చెల్లిస్తారు.

* సీనియ‌ర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణ‌తతోపాటు సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. ఎంపికైన వారికి నెల‌కు రూ.18,400 చెల్లిస్తారు.

* లైబ్ర‌రీ అసిస్టెంట్ ఉద్యోగాల‌కు అప్లై చేసుకునే వారు ఇంగ్లిష్ ఒక స‌బ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు లైబ్ర‌రీ సైన్సెస్‌/ లైబ్ర‌రీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ సైన్సెస్‌లో స‌ర్టిఫికెట్ కోర్సు/ లైబ్ర‌రీ సైన్స్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. ఎంపికైన వారికి నెల‌కు రూ. 17,250 చెల్లిస్తారు.

* లైబ్ర‌రీ అటెండెంట్ ఉద్యోగానికి ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త అర్హ‌త‌గా నియ‌మించారు. నెల‌కు రూ. 14,950 చెల్లిస్తారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హత‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పూర్తి వివ‌రాల‌ను.. మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) గేట్‌, తిరుమ‌ల‌గిరి, సికింద్రాబాద్ చిరునామాకు పంపించాలి.

* ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 18.05.2021ని నిర్ణ‌యించారు.

* ఇంట‌ర్వ్యూల‌ను మే 20, 2021 రోజున నిర్వ‌హిస్తారు.

Also Read: IPL 2021: నేను కోలుకున్నాను.. IPL 2021 మిగతా మ్యాచ్‌లు జరిగితే ఆడేందుకు రెడీ…

ప్రతి నెలా రూ. 248 జమ చేసుకోండి..ఆ తర్వాత 5 వేల పెన్షన్ తీసుకోండి..ఇలా చేస్తే పదవీ విరమణ తరువాత డబ్బుకు సమస్య ఉండదు

Iron Dome: ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలో ఐరన్ డోమ్ ఓ అద్భుతం.. ఇది ఎలా పనిచేస్తుందంటే..

Follow Us
'చీర ముతకగా ఉంది.. జిడ్డుగా ఉన్నారు.. మేకప్ కూడా లేదు..' ఓ IAS కథ
'చీర ముతకగా ఉంది.. జిడ్డుగా ఉన్నారు.. మేకప్ కూడా లేదు..' ఓ IAS కథ
ఇలా చేస్తే మటన్ ముక్క మెత్తగా, జ్యూసీగా మారిపోయిద్ది..
ఇలా చేస్తే మటన్ ముక్క మెత్తగా, జ్యూసీగా మారిపోయిద్ది..
ఏముందీ భయ్యా ఈ సాంగ్.. డీజేలను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
ఏముందీ భయ్యా ఈ సాంగ్.. డీజేలను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
ఆ రంగంలో 2030 నాటికి 5 కోట్ల ఉద్యోగాలు..! కేంద్ర మంత్రి గడ్కారీ
ఆ రంగంలో 2030 నాటికి 5 కోట్ల ఉద్యోగాలు..! కేంద్ర మంత్రి గడ్కారీ
వర్షాకాలం రాగానే గుర్తొచ్చే 90 కాలం నాటి తీపి ముచ్చట్లు
వర్షాకాలం రాగానే గుర్తొచ్చే 90 కాలం నాటి తీపి ముచ్చట్లు
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
35 రోజుల్లో రూ.5.88 కోట్ల కానుకలు.. మల్లన్నకు భక్తుల వెల్లువ
35 రోజుల్లో రూ.5.88 కోట్ల కానుకలు.. మల్లన్నకు భక్తుల వెల్లువ
రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే
రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే
నైట్‌క్లబ్ వివాదం.. చేతులకు సంకెళ్లతో స్టార్ బౌలర్
నైట్‌క్లబ్ వివాదం.. చేతులకు సంకెళ్లతో స్టార్ బౌలర్
పక్కా పల్లెటూరి స్టైల్‌లో నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడి..
పక్కా పల్లెటూరి స్టైల్‌లో నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడి..