Army School Jobs: సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Secunderabad Army School Jobs: సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో పలు టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ విద్యా సంస్థలో మొత్తం..

Army School Jobs: సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Follow us

|

Updated on: Dec 29, 2021 | 10:24 AM

Secunderabad Army School Jobs: సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో పలు టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ విద్యా సంస్థలో మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 52 ఖాళీలను భర్త చేయనున్నారు.

* వీటిలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) – 06, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ టీజీటీ (17), ప్రైరీ టీచర్‌ (పీఆర్‌టీ) – 25, ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్సక్ట్రర్‌ (పీటీఐ)-02, పీఆర్‌టీ (మ్యూజిక్‌ వెస్ట్రన్‌, డ్యాన్స్‌)-02 ఖాళీలు ఉన్నాయి.

* పోస్ట్‌ గ్రాడ్యుయేట్ టీచర్(PGT) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. పీజీటీ పోస్టుల్లో భాగంగా కెమెస్ట్రీ, బయోలజీ, ఫిసికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, కామర్స్, జియోగ్రఫీలో ఖాళీలు ఉన్నాయి.

* ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సోషల్ సైన్స్‌-3, ఇంగ్లిష్-4, పీటీఐ-1, హిందీ-4, Sanskrit 2, మాథ్స్-2 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి.

* పీఆర్టీ పోస్టులకు అప్లై చేసుకునే వారు గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ/డీ.ఈ.ఈడీ పూర్తి చేసి ఉండాలి.

* ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ట్రక్టర్ (PRT) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులను ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ముందుగా ఆన్‌లైన్‌ నుంచి ఫామ్‌డౌన్‌లోడ్‌ చేసుకొని సంబంధిత వివరాలన్నింటినీ ఫిల్‌ చేసి ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, ఆర్‌కే పురమ్‌, సికింద్రాబాద్‌ అడ్రస్‌కు పంపించాలి.

* దరఖాస్తుల స్వీకరణకు 15-01-2021 చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: David Warner: చాలా రోజుల తర్వాత వార్నర్‌ గురించి ట్వీట్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..

IND vs SA: సెంచూరియన్‌లో సెంచరీ కొట్టిన భారత వికెట్ కీపర్.. ధోని రికార్డును బద్దలు కొట్టిన యంగ్ ప్లేయర్..!

ఇకపై పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ కంటే ముందే ఆధార్ కార్డ్.. ఎలా ఇస్తారంటే ?? వీడియో

Latest Articles
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే