AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SCIL Recruitment 2022: రూ.1,60,000ల జీతంతో.. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో అదిరిపోయే జాబ్‌ ఆఫర్స్‌..

భారత ప్రభుత్వానికి చెందిన షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SCIL).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్ పోస్టుల (Assistant Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

SCIL Recruitment 2022: రూ.1,60,000ల జీతంతో.. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో అదిరిపోయే జాబ్‌ ఆఫర్స్‌..
Scil Jobs
Srilakshmi C
|

Updated on: Jul 17, 2022 | 3:52 PM

Share

SCIL Assistant Manager Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SCIL).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్ పోస్టుల (Assistant Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 46

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • మేనేజ్‌మెంట్‌ పోస్టులు: 17
  • ఫైనాన్స్ పోస్టులు: 10
  • హెచ్‌ఆర్ పోస్టులు: 10
  • లా పోస్టులు: 5
  • ఫైర్ అండ్ సెక్యూరిటీ పోస్టులు: 2
  • సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు: 1
  • సీఎస్‌ పోస్టులు: 1

వయోపరిమితి: మే 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.50,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి ఎంబీఏ/ఎమ్‌ఎమ్‌ఎస్‌/బీఈ/బీటెక్‌/సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ.500
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ పర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు: రూ.100

దరఖాస్తులకు చిదరి తేదీ: ఆగస్టు 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మీ కళ్లు ఎంత షార్ప్.? 10 సెకన్లలో పామును కనిపెట్టగలరా.!
మీ కళ్లు ఎంత షార్ప్.? 10 సెకన్లలో పామును కనిపెట్టగలరా.!
రాజస్థాన్ రాయల్స్ తడబాటు.. కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం..!
రాజస్థాన్ రాయల్స్ తడబాటు.. కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం..!
తమిళనాడులో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..
తమిళనాడులో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..
వయసొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన మిల్లెట్స్ గంటి పిడికిళ్లు
వయసొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన మిల్లెట్స్ గంటి పిడికిళ్లు
ఉదయం Vs రాత్రి.. స్నానం ఎప్పుడు చేయడం ఆరోగ్యానికి మంచిది..?
ఉదయం Vs రాత్రి.. స్నానం ఎప్పుడు చేయడం ఆరోగ్యానికి మంచిది..?
అతడంటే అమ్మాయిలు పడిచచ్చిపోయేవారు.. స్టూడెంట్‏తో ప్రేమ, పెళ్లి..
అతడంటే అమ్మాయిలు పడిచచ్చిపోయేవారు.. స్టూడెంట్‏తో ప్రేమ, పెళ్లి..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? 90 శాతం మందికి తెలియని నిజాలు ఇవిగో..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? 90 శాతం మందికి తెలియని నిజాలు ఇవిగో..
చేతబడి దుమారం.. సీఎస్కే ఫిర్యాదు వెనుక అసలు నిజం ఇదే..?
చేతబడి దుమారం.. సీఎస్కే ఫిర్యాదు వెనుక అసలు నిజం ఇదే..?
కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ.. ఇది ఎవ్వరికైనా నచ్చి తీరాల్సిందే
కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ.. ఇది ఎవ్వరికైనా నచ్చి తీరాల్సిందే
నరసింహుడిని మించిన ఉగ్రరూపం.. బాక్సాఫీస్ వద్ద మరో ప్రళయం పక్కా..
నరసింహుడిని మించిన ఉగ్రరూపం.. బాక్సాఫీస్ వద్ద మరో ప్రళయం పక్కా..