RRI Recruitment 2022: ఫిజిక్స్ పీహెచ్‌డీ చేసిన వారికి బంపరాఫర్!.. రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు..

బెంగళూరులోని రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో (RRI) రీసెర్చ్‌ ఫ్యాకల్టీ పోస్టుల (Research Faculty Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

RRI Recruitment 2022: ఫిజిక్స్ పీహెచ్‌డీ చేసిన వారికి బంపరాఫర్!.. రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు..
Rri Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 13, 2022 | 11:46 AM

RRI Research Faculty Recruitment 2022: బెంగళూరులోని రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో (RRI) రీసెర్చ్‌ ఫ్యాకల్టీ పోస్టుల (Research Faculty Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 14

పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ ఫ్యాకల్టీ పోస్టులు

వయోపరిమితి: అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 45 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 40 ఏళ్ల వయసుండాలి.

అర్హతలు: ఫిజిక్స్‌/తత్సమాన సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 5 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు కనీసం 3 ఏళ్ల డాక్టోరల్‌ అనుభం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌: ea-director@rri.res.in

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IGNOU December 2021 TEE: మార్చి 4 నుంచి ఇగ్నో డిసెంబర్ 2021 TEE ప్రారంభం.. త్వరలో నోటిఫికేషన్‌..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!