RRCAT Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. భారత ప్రభుత్వ అణుశక్తి కేంద్రంలో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)లోని రాజా రామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (RRCAT).. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ (Technical and Non Technical Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

RRCAT Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. భారత ప్రభుత్వ అణుశక్తి కేంద్రంలో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాలు..
Rrcat
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 18, 2022 | 8:12 AM

RRCAT Technical and Non Technical Recruitment 2022: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)లోని రాజా రామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (RRCAT).. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ (Technical and Non Technical Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

ఖాళీల వివరాలు: టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టులు

పోస్టుల వివరాలు:

  • టెన్నికల్ ఆఫీసర్‌/డి (మాన్యూఫ్యాక్చరింగ్‌) పోస్టులు: 1
  • టెక్నికల్‌ ఆఫీసర్‌/డి (ఎలక్ట్రికల్‌) పోస్టులు: 1
  • నర్సు/ఏ పోస్టులు: 1
  • సబ్ ఆఫీసర్‌/బీ1 పోస్టులు: 2

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.35,400ల నుంచి రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్‌, నర్సింగ్‌లో బీఎస్సీ, బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Gas in stomach: కడుపులో గ్యాస్‌ ఏర్పడటానికి కారణాలు తెలుసా? వెంటనే వీటిని దూరం పెట్టండి..

ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు

మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..

స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే

అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..

JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు

ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..