AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRC Secunderabad Final Results: ఫిబ్రవరి 7 నుంచి సికింద్రాబాద్‌ గ్రూప్‌-డి రైల్వే ఉద్యోగాలకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్‌-డి ఉద్యోగాల నియామకాలకు ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) సికింద్రాబాద్‌ ప్రకటన విడుదల చేసింది..

RRC Secunderabad Final Results: ఫిబ్రవరి 7 నుంచి సికింద్రాబాద్‌ గ్రూప్‌-డి రైల్వే ఉద్యోగాలకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్..
RRC Secunderabad
Srilakshmi C
|

Updated on: Jan 30, 2023 | 6:14 PM

Share

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్‌-డి ఉద్యోగాల నియామకాలకు ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) సికింద్రాబాద్‌ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 11 వరకు లెవల్‌ 1 కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి జనవరి 12 నుంచి 22 వరకు పీఈటీ (శారీరక సామర్థ్య పరీక్షలు) పరీక్షలు జరిగాయి. వీటిల్లో దాదాపు 9,303 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారు.

పీడబ్ల్యూడీ విభాగంలో 100 మంది, సీసీఏఏ విభాగంలో 987 మంది, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ విభాగంలో 55, నాన్‌ పీడబ్ల్యూడీ విభాగంలో 8,161 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరందరికీ ఫిబ్రవరి 7 నుంచి మెడికల్‌ టెస్టులు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలు, కాల్‌లెటర్‌ వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచున్నట్లు ఆర్‌ఆర్‌సీ తన ప్రకటనలో తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!
మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!
వంటగదిలో బొద్దింకలా? వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు సంకేతమట!
వంటగదిలో బొద్దింకలా? వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు సంకేతమట!
ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్
ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్
మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పొందడానికి ఎంత జీతం ఉండాలి?
మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పొందడానికి ఎంత జీతం ఉండాలి?
రౌడీ జనార్ధనలో ఆ క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్..
రౌడీ జనార్ధనలో ఆ క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్..
అతని తెలివి చూసి నాకు భయం వేసింది: RGV
అతని తెలివి చూసి నాకు భయం వేసింది: RGV
తెలంగాణలో వీరికి షాక్.. రేషన్ కార్డు కట్ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో వీరికి షాక్.. రేషన్ కార్డు కట్ చేసిన ప్రభుత్వం
చరిత్రకు సజీవ సాక్ష్యం.. 375 ఏళ్ల డచ్ భవన ప్రస్థానం.. ఫొటోలు
చరిత్రకు సజీవ సాక్ష్యం.. 375 ఏళ్ల డచ్ భవన ప్రస్థానం.. ఫొటోలు
పాక్‌కు తలనొప్పిలా మారిన ఆస్ట్రేలియా.. తొలిసారి అలాంటి స్కెచ్
పాక్‌కు తలనొప్పిలా మారిన ఆస్ట్రేలియా.. తొలిసారి అలాంటి స్కెచ్
సోషల్ మీడియాను ఊపేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోషూట్..
సోషల్ మీడియాను ఊపేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోషూట్..