AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCFL Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో..రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో 137 ఉద్యోగాలు!

ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (RCFL).. ఆపరేటర్‌ కెమికల్‌ ట్రైనీ (Operator Chemical Trainee Posts), జూనియర్‌ ఫైర్‌మెన్‌ పోస్టుల భర్తీకి..

RCFL Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో..రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో 137 ఉద్యోగాలు!
Rcfl
Srilakshmi C
|

Updated on: Mar 14, 2022 | 5:17 PM

Share

RCFL Operator Chemical Trainee Recruitment 2022: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (RCFL).. ఆపరేటర్‌ కెమికల్‌ ట్రైనీ (Operator Chemical Trainee Posts), జూనియర్‌ ఫైర్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 137

పోస్టుల వివరాలు: ఆపరేటర్‌ కెమికల్‌ ట్రైనీ, జూనియర్‌ ఫైర్‌మెన్‌ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.18,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 29 ఏళ్లకు మించరాదు. రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ (కెమిస్ట్రీ)/కెమికల్‌ ఇంజనీరింగ్‌ లేదా టెక్నాలజీలో డిప్లొమా/ఇంటర్‌/టెన్త్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ.700 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూఎస్/మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Funny Holi Tradition: వింత ఆచారం! పాపం.. ఈ గ్రామంలో హోలీ రోజున కొత్త అల్లుళ్లను గాడిపై ఎక్కించి.. ఊరంతా..

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు