AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway recruitment: ఐటీఐ అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

ఇండియన్‌ రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐటీఐ అర్హతతో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్‌ రైల్వేలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Railway recruitment: ఐటీఐ అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Indian Railway
Narender Vaitla
|

Updated on: Dec 01, 2022 | 12:09 PM

Share

ఇండియన్‌ రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐటీఐ అర్హతతో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్‌ రైల్వేలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటా పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10, 12వ తరగతి/ ఐటీఐ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్షలో చూపిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 12-12-2022 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్
ఆ హీరో చాలా గొప్పవ్యక్తి..
ఆ హీరో చాలా గొప్పవ్యక్తి..