AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prasar Bharati Jobs 2025: ప్రసార్ భారతి, ఆకాశవాణిలో కాపీ ఎడిటర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే దరఖాస్తుకు అర్హులే!

Prasar Bharati Copy Editor Recruitment 2025 Notification: ఒప్పంద ప్రాతిపదికన ఏడాది కాలానికి కాపీ ఎడిటర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రసార్ భారతి నోటిఫికేషన్ విడుదల చేసింది. . అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు..

Prasar Bharati Jobs 2025: ప్రసార్ భారతి, ఆకాశవాణిలో కాపీ ఎడిటర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే దరఖాస్తుకు అర్హులే!
Prasar Bharati Copy Editor Recruitment
Srilakshmi C
|

Updated on: Nov 24, 2025 | 3:57 PM

Share

భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ అయిన ప్రసార్ భారతి.. ఒప్పంద ప్రాతిపదికన ఏడాది కాలానికి కాపీ ఎడిటర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 29 కాపీ ఎడిటర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో 21 పోస్టులు దూరదర్శన్‌, 8 పోస్టులు ఆకాశవాణిలో భర్తీ చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ప్రసార్ భారతిలో కాపీ ఎడిటర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా గ్రాడ్యుయేషన్‌ లేదా జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఐదేళ్ల ఉద్యోగానుభవం కూడా ఉండాలి. హిందీ/ఇంగ్లిష్‌తో పాటు సంబంధిత ప్రాంతీయ భాష పరిజ్ఞానం అవసరం. అభ్యర్ధులకు వయోపరిమితి 35 ఏళ్లకు మించకూడదు. ఆసక్తి కలిగిన వారు ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగ ప్రకటన నవంబర్‌ 11, 2025వ తేదీన విడుదలైంది.

ఈ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఎంపికైన వారికి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రసార్ భారతి బ్రాంచుల్లో ఎక్కడైనా పని చేయవల్సి ఉంటుంది. నెలకు రూ.35 వేల వరకు జీతం చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రసార్ భారతిలో కాపీ ఎడిటర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!